1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

సునీల్ కన్నీ మంచి శకునములే

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

సునీల్ కమెడియన్ టు హీరో. 'పూల రంగడు'తో హీరోగా కెరీర్ ని ప్రారంభించి మంచి హిట్స్ సొంతం చేసుకున్నాడు. గత చిత్రం 'మిస్టర్ పెళ్లి కొడుకు' ఆశించినంత విజయానందింలేదు. అయినా హీరోగా బిజీగానే ఉన్నాడు.ప్రస్తుతం 'సరాబుల్లోడు'లో నటిస్తుంటే, మరో చిత్రాన్ని తెరకెక్కించాడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తమిళంలో ఘన విజయం సాధించిన 'సుందరపాండ్యన్' సినిమాని తెలుగులో సునీల్ చేస్తున్నాడు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో సునీల్ కన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇదే సినిమాను కన్నడలోనూ యాష్ హీరోగా 'రాజహుళి' గా రీమేక్ చేశారు. కన్నడలోనూ ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.

మరి తెలుగులోనూ గతేడాది 'సుడిగాడు' వంటి హిట్ అందుకున్న రీమేక్ స్పెషలిస్ట్ భీమనేనితో సినిమా చేయడం, అటు తమిళంలో , కన్నడలోనూ ఘన విజయం సాధించడం ...ఈ సంఘటనలు చూస్తుంటే సునీల్ సినిమాకన్నీ మంచి శకునాలే కనపడుతున్నాయని టాక్...
Jiiva: "Nazriya is My Heroine"


Related News

 Sunil-Vasu Varma movie title
 He thought otherwise
 Gopimohan - Sunil film from April
 Sunil surprises with his new look
 Sunil inaugurates 'Kitchen of Kuchipudi' restaurant
 Sunil - Gopi Mohan - Anil Sunkara combo confirmed
 Sunil's 'Bhaktha Kannappa' movie details
 Only Trivikram could save him !
 ఆగస్టులో దిల్ రాజు, సునీల్ సినిమా
 Sunil - 'Josh' Vasu Varma film from August

Other News

 'Dilwale': Watch the grand SRK drift
 Avengers: Age Of Ultron tops makes Bollywood trade worried
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Naga Chaitanya denies playing cameo in Akhil's film
 'Baahubali' trailer release date is here
 Radhika Apte's leaked nude video offends director
 Ready to do a multistarrer with him: Naga Chaitanya
 What's special about 'Adavi Ramudu' ?
 Celebrity Daughters Who Are Yet To Shine In Bollywood
 Bollywood's Top Five CheatersCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Dilwale': Watch the grand SRK drift
 Avengers: Age Of Ultron tops makes Bollywood trade worried
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Naga Chaitanya denies playing cameo in Akhil's film
 'Baahubali' trailer release date is here
 Radhika Apte's leaked nude video offends director
 Ready to do a multistarrer with him: Naga Chaitanya
 What's special about 'Adavi Ramudu' ?
 Celebrity Daughters Who Are Yet To Shine In Bollywood
 Bollywood's Top Five Cheaters
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.