Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వెంకీకి ఏ హ్యాట్రిక్ దక్కుతుందో

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'మసాలా'. హిందీలో విజయవంతమైన 'బోల్ బచ్చన్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ మరో కథానాయకుడిగా నటిస్తుండగా.. అంజలి, షాజన్ పదంసీ కథానాయికల పాత్రల్లో కనిపించనున్నారు. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. పాటలకు చెప్పుకోదగ్గ స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఎలాంటి ఫలితం పొందినా.. అది వెంకీకి (కాంబినేషన్ ల పరంగా) హ్యాట్రిక్ ని అందిస్తుందంటున్నారు సినీ పరిశీలక వర్గాలు. అదెలాగంటే.. 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' వంటి హిట్ చిత్రాల తరువాత కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకీ నటిస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తే హిట్ హ్యాట్రిక్ లభించినట్లే. అలా కాకుండా ఫలితం తేడా వస్తే.. 'బాడీగార్డ్, షాడో' చిత్రాల తరువాత వెంకీ సినిమాకి సంగీతమందించిన తమన్ పరంగా వారి కాంబినేషన్ కి ఫ్లాప్ ల హ్యాట్రిక్ దక్కినట్లే.  అంతిమంగా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఈ నెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే.




సునీల్ కన్నీ మంచి శకునములే...



Venkatesh Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Happy Birthday to Venkatesh
 Venkatesh New Stills from 'Gopala Gopala'
 Venkatesh's clarification on notices
 Notices served to Venkatesh
 Venkatesh to attend Salman Khan's sister's wedding
 Venkatesh in Chandrasekhar Yeleti's direction ?
 Shruti Haasan to pair up with Venkatesh
 Venkatesh in the remake of 'Salim'
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 Dasari Narayana Rao felicitates 'Drushyam' director

Other News

 'Thanu Nenu Mohammad Rafi' censor completed
 Ram Gopal Varma apologizes for tweet on Balachander
 Photo feature : Rare pic of Naga Chaitanya and Akhil
 Sekhar Kammula's cameo in 'Mukunda'
 Akhil-V.V.Vinayak movie launched
 A Sequel for 'Geethanjali'
 'Gopala Gopala' New Poster
 Akhil- V.V.Vinayak film regular shoot from
 'Ladies & Gentleman' Poster Wishing Adivi Sesh A Happy Birthday
 Photo feature : Mahesh Babu at Gautam's school



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Thanu Nenu Mohammad Rafi' censor completed
 Ram Gopal Varma apologizes for tweet on Balachander
 Photo feature : Rare pic of Naga Chaitanya and Akhil
 Sekhar Kammula's cameo in 'Mukunda'
 Akhil-V.V.Vinayak movie launched
 A Sequel for 'Geethanjali'
 'Gopala Gopala' New Poster
 Akhil- V.V.Vinayak film regular shoot from
 'Ladies & Gentleman' Poster Wishing Adivi Sesh A Happy Birthday
 Photo feature : Mahesh Babu at Gautam's school
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.