Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ సినిమాకి అది ఇన్సిపిరేషనా

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం 'నేనొక్కడినే'. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కృతిసనన్ జంటగా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఓ హలీవుడ్ సినిమా ఆధారంగా రూపొందుతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా పోస్టర్స్ తో సహా హలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యే మన దర్శకులు అక్కడి చిత్రాల్లోని ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని మన నెటివిటీకి తగిన విధంగా కథలు సిద్ధం చేసుకుంటారు.

టాలీవుడ్ లో వీళ్లువాళ్లని కాదుగానీ అందరిదీ అదే దోవ. మరి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హలీవుడ్ సినిమా 'ది గర్ల్ విత్ డ్రాగన్ టాటూ' అనే సినిమా ఆధారంగా రూపొందుతుందని వార్తలొస్తున్నాయి. కాకుంటే ఇందులో సుకుమార్ మహేష్ సెంటరాఫ్ అట్రాక్షన్ చేసుకుని సినిమా తీస్తున్నాడట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే సంక్రాంతి వరకకు ఆగాల్సిందే...




వెంకీకి ఏ హ్యాట్రిక్ దక్కుతుందో



1 (Nenokkadine) Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Mahesh Babu - Koratala Siva movie title
 OMG!! Remuneration of Shruti Haasan for Mahesh Babu's film
 Mahesh Babu to work with Sreekanth Addala again ?
 Mahesh Babu - Puri Jagannadh film titled 'Rogue' ?
 Mahesh Babu announces 25 lakhs to Hudhud victims
 Mahesh - Koratala Siva movie title not confirmed yet
 Mahesh babu - Koratala Siva movie title
 V.V.Vinayak confirms movie with Mahesh Babu
 Mahesh Babu - Koratala Siva movie from Oct 9th
 Rajinikanth and Mahesh Babu's multi-starrer on the cards

Other News

 Naga Chaitanya in 'Sigaram Thodu' remake ?
 Sai Dharam Tej- Harish Shankar film from Nov 3rd
 8 reasons to watch 'Current Theega'
 'Kaththi' Telugu version release date
 Good expectations on 'Current Theega'
 'Oka Laila Kosam' success meet details
 Rajinikanth and Kamal Haasan for 'We Love Vizag' event
 'Chusinodiki Chusinantha' audio released
 Deva Katta to direct Manchu Vishnu
 Pawan Kalyan not doing 'Kaththi' remake



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Naga Chaitanya in 'Sigaram Thodu' remake ?
 Sai Dharam Tej- Harish Shankar film from Nov 3rd
 8 reasons to watch 'Current Theega'
 'Kaththi' Telugu version release date
 Good expectations on 'Current Theega'
 'Oka Laila Kosam' success meet details
 Rajinikanth and Kamal Haasan for 'We Love Vizag' event
 'Chusinodiki Chusinantha' audio released
 Deva Katta to direct Manchu Vishnu
 Pawan Kalyan not doing 'Kaththi' remake
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.