Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

27 ఏళ్ల తరువాత.. వెంకటేష్

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, షాడో' చిత్రాల తరువాత వెంకటేష్ కథానాయకుడిగా ఈ ఏడాదిలో వస్తున్న సినిమా 'మసాలా'. హిందీలో ఘన విజయం సాధించిన 'బోల్ బచ్చన్' ఆధారంగా ఈ సినిమా రీమేక్ అయింది. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన  ఈ సినిమాలో రామ్, అంజలి, షాజన్ పదంసీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్ సంగీత మందించిన ఈ సినిమాని ఈ నెల 14న విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదలకి సంబంధించి ఓ విశేషమేమిటంటే.. 27 ఏళ్ల తరువాత వెంకటేష్ హీరోగా రూపొందిన సినిమా నవంబర్ నెలలో విడుదల కాబోతోంది. 1986లో వెంకటేష్ హీరోగా రూపొందిన రెండో చిత్రం 'బ్రహ్మరుద్రులు' నవంబర్ లో విడుదలైంది. మరల ఆ నెలలో వెంకటేష్  హీరోగా  ఇప్పటి వరకు మరో సినిమా  (అతిథి పాత్ర పోషించిన 'కృష్ణం వందే జగద్గురుం' రిలీజైంది నవంబర్ లోనే.  ఇది మినహాయించుకుంటే..) రాలేదు.

విశేషమేమిటంటే.. 'బ్రహ్మరుద్రులు' ఏ తేదిన విడుదలైందో.. సరిగ్గా అదే తేదిన 'మసాలా' కూడా విడుదల కానుండడం. 'బ్రహ్మరుద్రులు' యావరేజ్ సినిమాగా పేరుతెచ్చుకుంది. మరి 'మసాలా' ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.




VENKATADRI EXPRESS About to start from Platform USA



Other NEws

VENKATADRI EXPRESS About to start from Platform USA

Read More »

Venkatesh Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Sunstroke for three big heroes
 'రాధా' షూటింగ్ ప్రారంభం..
 Venky Maruthi Film 'Radha' Muhurtham
 Venkatesh To Do Three Films This Year
 2014లో అలరించనున్న వెంకీ..
 6న సెట్స్ పైకి రానున్న'రాధా'
 'Radha' Maruthi-Venkatesh Movie Muhurtham On 6th February
 Sachin Joshi Acquires Telugu Warriors
 Venkatesh In The Remake Of Malayalam 'Drushyam'
 మరో రీమేక్ లో వెంకీ...

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.