1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఇక్కడా అవకాశాలొస్తాయా?

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

ఇటీవల కాలంలో తమిళంలో సంచలన విజయం సాధించిన సినిమా 'రాజా రాణి'. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆర్య, జై, నజ్రీయా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని తెలుగులోనూ అనువాద రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ వారంలో ఆడియోని. ఈ నెలాఖరులో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  ప్రేక్షకులను కట్టిపడేసే కథ, కథనాలతో తెరకెక్కిన  'రాజా రాణి' తెలుగులోనూ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పచ్చు.

తెలుగులోనూ ఈ సినిమా హిట్ అయితే. ఆ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటించిన నయనతారకి కొత్తగా ఒరిగేది ఏమీ లేకపోయినా. మరో హీరోయిన్ గా అభినయించిన నజ్రీయాకి మాత్రం కుర్రకారులో ఫాలోయింగ్ తో పాటు మంచి అవకాశాలు వచ్చెయొచ్చు. ఇప్పటికే ఈ సినిమా వల్ల నజ్రీయాకి తమిళంలో అవకాశాల సంఖ్య సైతం పెరుగుతుండడం చూస్తే ఈ విషయాన్ని ముందస్తుగా చెప్పొచ్చు.  ఇంతకీ నజ్రీయాకి ఇక్కడా అవకాశాలొస్తాయా?  రావా అనేది త్వరలోనే తెలుస్తుంది.
Jiiva Nazriya Go on the Floors in December

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'శ్రీరామరాజ్యం' లాగే..
 'Rudramadevi' First Look
 27 ఏళ్ల తరువాత.. వెంకటేష్
 VENKATADRI EXPRESS About to start from Platform USA
 D For Dopidi completes censor process
 Ajmals Prabhanjanam Second Schedule Takes Off
 Producer Koneru Kiran Kumar Kumar Arrested
 Experimental Director Enuganti Chinnas New Movie Muhurat
 Muruga Dosss Raja Rani Dubbing In Telugu
 NTR Koratala Siva Movie To Hit The Floors in 14
 Chandi Releasing On The 8Th November Finaly
 Bheemineni Ropes In Sunil For The Remake Of Sundara Pandian
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.