1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బన్ని హీరోయిన్ కి ఏం దక్కుతుందో?

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం అమలాపాల్ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది కేథరిన్ థెరిస్సా. అందులో బన్నితో టాప్ లేచిపోద్ది అంటూ యమహుషారుగా డాన్సులేసినా..   అమ్మడికి హిట్ మాత్రం అందలేదు. ఈ సినిమా కంటే ముందు చేసిన 'చమ్మక్ చల్లో' సైతం విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడి పై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడిపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో చిత్రంతో కేథరిన్ పలకరించనుంది. ఆ సినిమానే 'పైసా'.

చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోకుండా బాక్సుల్లో ఉండిపోయిన ఈ సినిమాకి మోక్షం దక్కి.. ఈ నెల మూడోవారంలో విడుదలకు ముస్తాబవుతోంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. ఇప్పటికే రెండు వరుస పరాజయాలతో ఉన్న కేథరిన్ కి 'పైసా' ఇచ్చే ఫలితం ఫ్లాప్ ల హ్యాట్రిక్ నిస్తుందా? లేదంటే.. మొదటి హిట్ నిచ్చి ఆమె తెలుగు సినీ కెరీర్ ని ముందుకెళ్లేలా చేస్తుందో చూడాలి.



Other News


శ్రీరామరాజ్యం లాగే

Rudramadevi First Look

27 ఏళ్ల తరువాత వెంకటేష్

VENKATADRI EXPRESS About to start from Platform USA

Jiiva Nazriya Go on the Floors in December





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 శ్రీరామరాజ్యం లాగే
 Rudramadevi First Look
 27 ఏళ్ల తరువాత వెంకటేష్
 VENKATADRI EXPRESS About to start from Platform USA
 D For Dopidi completes censor process
 Ajmals Prabhanjanam Second Schedule Takes Off
 Producer Koneru Kiran Kumar Kumar Arrested
 Experimental Director Enuganti Chinnas New Movie Muhurat
 Muruga Dosss Raja Rani Dubbing In Telugu
 NTR Koratala Siva Movie To Hit The Floors in 14
 Chandi Releasing On The 8Th November Finaly
 Bheemineni Ropes In Sunil For The Remake Of Sundara Pandian
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.