1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నరేష్ తో నైనా కలిసొస్తుందా

IndiaGlitz [Friday, November 08, 2013]
Comments

'ప్రేమకావాలి'తో  తొలి అడుగులు వేసిన నాయిక ఇషా చావ్లా. ఆ సినిమా శుభారంభం ఇవ్వడంతో ఒక్కొక్కటిగా ఆమెని అవకాశాలు వరించాయి. రెండో తెలుగు సినిమా అయిన 'పూల రంగడు' సైతం మంచి విజయాన్నే పొందింది. ఆ తరువాత వచ్చిన 'శ్రీమన్నారాయణ' ఫర్లేదనిపించినా.. నాలుగో సినిమా  'మిస్టర్ పెళ్లికొడుకు' డిజాస్టర్ గా పేరుతెచ్చుకుంది. ఇక అమ్మడు కెరీర్ ఖతం అనుకుంటున్న తరుణంలో ఇషాని ఓ మంచి అవకాశం వరించింది. అదే 'అల్లరి' నరేష్ తాజా చిత్రం.

తమిళంలో విజయవంతమైన 'కలగలప్పు'కి తెలుగు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఓ హీరోయిన్ గా ఇషా ఎంపికైంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇషాకి రీమేక్ అంతగా కలిసిరావడం లేదు. సునీల్ తో చేసిన గత చిత్రం 'మిస్టర్ పెళ్లికొడుకు' (హిందీలో విజయం సాధించిన 'తను వెడ్స్ మను'కి రీమేక్).. ఘోరంగా దెబ్బతింది. మరి అల్లరోడుతో చేస్తున్న సినిమాతోనైనా ఇషాకి కలిసొస్తుందో లేదో చూడాలి.
Show Boat Studios Launches Andhra MessOther News


Double Appreciation For Ajith

Remya Nambeesan With Yuvan or STR?

Vijay Hums his Favourite Song in JillaAllari Naresh Wallpapers:


800*6001024*768

Related News

 Allari Naresh's marriage date fixed
 Naresh and Virupa Engagement photos
 Allari Naresh to get engaged
 Allari Naresh's 'James Bond' audio on May 12th
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 Allari Naresh's 'James Bond' First Look Poster
 Allari Naresh marriage still
 'Bandipotu' trimmed by 14 mins
 Write your own review on 'Bandipotu'
 Sampoornesh Babu slaps Tanikella Bharani

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steadyCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steady

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.