Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సూర్య దర్శకుడితో బాలకృష్ణ..?

IndiaGlitz [Saturday, November 09, 2013]
Comments

'యముడు, సింగం' వంటి సూర్య నటించిన తమిళ అనువాద సినిమాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు, నటి రుక్మిణి భర్త హరి అతి త్వరలో బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందన్నది ఆ వార్తల సారాంశం.  బాలకృష్ణ హీరోగా రూపొందిన 'లక్ష్మీ నరసింహ' అనే సినిమాకి తమిళ మాతృక అయిన 'సామి' (విక్రమ్, త్రిష ఇందులో హీరోహీరోయిన్లు)కి హరి దర్శకత్వం వహించారు.

కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ హీరోగా హరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందంటూ ఓ వార్త హల్ చల్ చేసింది. ఇప్పుడేమో బాలకృష్ణతో హరి ఓ చిత్రం చేయబోతున్నట్లు కథనాలు పుట్టుకొస్తున్నాయి. 'ఎన్టీఆర్ తో హరి సినిమా' అనే దానిలాగే ఇది కూడా ఓ గాసిప్ గా మిగిలిపోతుందో లేక కార్యరూపం దాల్చుతుందో అనేది త్వరలోనే తెలుస్తుంది.




'Palnadu Gave Me A Good Start As A Producer': Vishal



Other NEws

Palnadu Gave Me A Good Start As A Producer: Vishal

Read More »

Balakrishna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 50 కోట్ల క్లబ్ లో 'లెజెండ్'
 Balakrishna's 'Legend' in 50 Cr club
 Balakrishna comments on Jr.NTR
 Balakrishna to file nomination from Hindupuram on 16th
 No issues with exposing : Sonal Chauhan
 పివిపితో బాలయ్య 100వ సినిమా..
 'Legend' First Week Collections
 Balakrishna's next movie details
 Balakrishna visits Mangalagiri Lakshmi Narasimha swamy temple
 'Legend' success tour schedules

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.