1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రభాస్ తో పోటీపడుతున్న అనుష్క

IndiaGlitz [Sunday, November 10, 2013]
Comments

టాలీవుడ్ ప్రిస్టిజియస్ సినిమా 'బాహుబలి'. దాదాపు వందకోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడు. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన తారాగణం. ఈ సినిమాకి సంబంధించి రెండు టీజర్లను విడుదల చేయడం జరిగింది. అందులో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ ని విడుదల చేస్తే, మరో టీజర్ ని అనుష్క పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.

అయితే ఈ టీజర్ ఫాలోయర్స్ విషయంలో ప్రభాస్ తో అనుష్క పోటీపడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభాస్ టీజర్ ని 1.5 మిలియన్ ప్రేక్షకులు చూస్తే, అనుష్క టీజర్ విడుదలై 3 రోజుల 8 గంటల్లోనే 1 మిలియన్ మంది వీక్షించారు. ఏదైతేనేం రాజమౌళి మరో రకమైన కొత్త రికార్టులను సృష్టించడానికి ప్రయత్నిస్తుండగా అనుష్క ఏకంగా ఈ విషయంలో ప్రభాస్ తో పోటీపడుతుంది. అయితే మరో టీజర్ ని డిసెంబర్ లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుందట మరి.




Nazriya Dulquer Salman Go on the Floors in Munnar



Other News


Scenes to Watch Out for in Manja Pye

Harris Completes 13 Years

Dhanushs Tamil Lessons



Prabhas Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Anushka Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 No guests for 'Baahubali' audio launch
 After Nagarjuna, now it's Anushka
 Tollywood six pack heroes
 'Baahubali' trailer duration and audio launch venue
 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Will she act opposite Prabhas ?
 Rana introduced Rajamouli to Karan Johar
 New Poster : Prabhas as Baahubali
 Baahubali audio rights stir a buzz
 Prabhas fans can't wait to see it

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his next



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.