Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అవతారంగా రానున్న కోడిరామకృష్ణ..

IndiaGlitz [Sunday, November 10, 2013]
Comments

స్టార్ దర్శకుడు, శతాధిక చిత్రాలను తెరకెక్కించిన ఆవిష్కర్త. ఎలా చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఆయనే కోడి రామకృష్ణ. 'అరుంధతి' సినిమా ద్వారా అనుష్కకి స్టార్ డమ్ తెచ్చిన దర్శకుడీయన. ఇప్పుడు మరో మారు 'అవతారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాని అరుంధతి ఆర్ట్ డైరెక్షన్ బ్యానర్ నిర్మిస్తుంది. యుగంధర్ రెడ్డి నిర్మాత.

మరో విషయమేమంటే ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడట కోడిరామకృష్ణ, రిషి, రాధిక ప్రధాన తారాగణం., ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ 'నిర్మాతకు కథ బాగా నచ్చింది. ఇది ఒక గ్రహం భూగ్రహన్ని డీ కొట్టేటప్పుడు ఎలాంటి పరిస్థితులుంటాయి.

చివరికి చిత్రం ఎలా ముగుస్తుందనే ఆంశంతో సినిమా తెరకెక్కుతుంది.ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా' అని అన్నారు. రాధిక మాట్లాడుతూ 'కోడి రామకృష్ణ వంటి పెద్ద దర్శకుని సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు. ఈ చిత్రంలో అన్నపూర్ణ, అపూర్వ, విజయగంగరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడికృష్ణ, కెమెరాః శ్రీవెంకట్, నిర్మాతః యుగంధర్ రెడ్డి, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: కోడిరామకృష్ణ




ప్రభాస్ తో పోటీపడుతున్న అనుష్క..





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Good expectations on 'Pooja'
 Swathi pins hopes on 'Karthikeya'
 Maruthi to narrate a story to Naga Chaitanya ?
 'Brother of Bommali' on Nov 7th
 Allu Arjun about Prabhas' look in 'Baahubali'
 Ram Charan's next with Srivas ?
 Arjun's 'Jaihind 2' on Nov 7th
 Mahesh Babu to work with Sreekanth Addala again ?
 Tollywood stars' charity match for Hudhud relief
 Saluri Rajeswara Rao award for S.P.Balu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.