Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మంచు వారి టైటిల్ ఇదేనా..?

IndiaGlitz [Monday, November 11, 2013]
Comments

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు హవా నడుస్తుంది. ఇందులో భాగంగా చాలా మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కాయి. అలాగే మరి కొన్ని మల్టీస్టారర్ సినిమాలు నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయి. సెట్స్ పైనున్న మల్టీస్టారర్ సినిమాల్లో అక్కినేని 'మనం' ఒకటికాగా , మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మల్టీస్టారర్ మరోటి. మంచు వారి మల్టీస్టారర్లో మచు ప్యామిలీతో పాటు , వరుణ్ సందేశ్, తనీష్ లు కూడా నటిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను 'పాండవులు పాండవులు తుమ్మెద'.. అని పెట్టాలని అనుకుంటున్నారట. ఇందులో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్, తనీష్ అందరూ అన్నదమ్ములుగా నటిస్తున్నారట. ఇటీవల తెలుగు చిత్రాల టైటిల్స్ లో మాస్ కంటే క్లాస్ తీరు ఎక్కవైంది. ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మంచు మోహన్ బాబు నిర్మాతగా శ్రీవాసు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ టైటిల్ అధికారకంగా వెలువడాల్సి ఉంది.




వైజాగ్ లో 'గలాటా'



Other NEws

వైజాగ్ లో గలాటా

Read More »

Related News

 SC orders Mohan Babu to file an affidavit
 RGV- Mohan Babu's 'Rowdy' first day collections
 Mohan Babu's role in 'Rowdy' for National award
 Write Your Own Review on 'Rowdy'
 'Rowdy' USA Schedules
 'Rowdy' promotions today at Mallikharjuna theatre
 'Rowdy' USA Theatres List
 Activists demand ban on 'Rowdy' movie
 Mohan Babu seeks BJP ticket
 Can Varma make a comeback with 'Rowdy' ?

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.