1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జేజమ్మ మరో రికార్డు

IndiaGlitz [Tuesday, November 12, 2013]
Comments

టాలీవుడ్ జేజేమ్మ అనుష్క భారీ బడ్జెట్ సినిమా 'వర్ణ'( తమిళంలో ఇరండాం ఉలగమ్). పివిపి బ్యానర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్య, అనుష్క జత కడుతున్నారు. తమిళంలో యు సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా ఈరోజు తెలుగులో సెన్పార్ జరుపుకుంటుంది. ఈ సినిమాను ఈనెల 22న విడుదల చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1250 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తమిళనాడులో 350, ఆంధ్రలో 400, కేరళలో 60, ఉత్తర భారతదేశంలో 120, విదేశాల్లో 250 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.ఏదైతేనేం ఈ సినిమా విషయంలోనూ అనుష్క ఒక రకమైన రికార్డునే నెలకొల్పందనే చెప్పాలి.



Other News


Tarun Yami Goutham Yuddham Shooting Songs

Nandu and Geeta Madhuri Engaged

Villa Pizza 2 Releasing On 15th November

Masala Has Glamorized Action: Venkatesh [Interview]

Ivan Vera Mathiri Ready to Roll Out





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Tarun Yami Goutham Yuddham Shooting Songs
 Nandu and Geeta Madhuri Engaged
 Villa Pizza 2 Releasing On 15th November
 Masala Has Glamorized Action: Venkatesh [Interview]
 Rey To Hit The Screens For Pongal
 Chakali Ailamma Film Ready For Release
 Balayya To Do A Film With Singam Director?
 Naga Chaitanya To Do A Film With Sudheer Varma?
 RGV Files Case Against The Censor Officer Dhana Lakshmi
 ఏమో గుర్రం ఎగరావచ్చు డబ్బింగ్
 Sri Hari Priyas Galata In Vizag
 Kalimannu Dubbing Version Takes Off With Recording

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.