Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

షూటింగ్ ముగింపు దశలో 'కార్తికేయ'

IndiaGlitz [Wednesday, November 13, 2013]
Comments

యువకధానాయకుడు నిఖిల్ తో తాము నిర్మిస్తున్న  'కార్తికేయ' చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉందని, ఈ నెల 15 నుంచి నెలాఖరువరకు  హైదరాబాద్ లో జరిగే చివరి షెడ్యూల్ తో చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయని, 'కార్తికేయ' తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలొ రూపొందుతోందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు.తొలిచిత్రమే ద్వి భాషా చిత్రంగా రూపొందిచటం ఎంతో  ఆనందంగా ఉందని ఆయన అన్నారు.  శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా  పరిచయం  అవుతున్నారు.

కార్తికేయ ద్విభాషా చిత్రంగా రూపొందటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు హీరో నిఖిల్.

ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక  చిత్రం గా  దీనికి  రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు  చందు మొండేటి తెలిపారు.  చిత్ర నాయకా,నాయికలు వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో..ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు..ఒక వేళ  సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్న ది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర కధానాయకుడు 'నిఖిల్'ది .ఈ నేపధ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.

వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత తెలిపారు.కధానాయకుడు నిఖిల్ గత చిత్రాలకన్నా అధిక బడ్జెట్  లో రూపొందుతున్న ఈ చిత్రం విజయం పై ఎంతో  నమ్మకముందని నిర్మాత తెలిపారు.




పెళ్లి చేసుకుంటున్న శేఖర్ చంద్ర



Karthikeya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Swathi Wallpapers:


800*600 | 1024*768

Related News

 Nikhil's 'Surya vs Surya' regular shoot starts
 Nikhil-Swathi's 'Karthikeya' on Aug 1st
 Jai & Swathi's 'Kulfi' releasing on June 27th
 'కుల్ఫీ' ఆడియో విడుదల
 ఈ నెల 9న 'కుల్ఫీ' ఆడియో
 Jai-Swathi-Sunny Leone's 'Kulfi' audio on June 9th
 Nikhil- Swathi's 'Karthikeya' audio launched
 Nikhil-Swathi's 'Karthikeya' audio release today
 "Swamy Ra Ra" sequel titled "Swamy Swamy Ra Ra"
 Write your own review on "Anaamika"

Other News

 'Kick 2' will give double kick : Surender Reddy
 Bolo Tara Ra Ra! Daler Mehndi becomes first to complete Ice Bucket Challenge
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 SRK's 'Happy New Year' creates history
 Mega fans are eagerly waiting for it
 Varun Tej's 'Mukunda' first look
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 Photo feature : Shruti Haasan's funny expression
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 Sairam Shankar's 'Jagadhamba' launched



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Kick 2' will give double kick : Surender Reddy
 Bolo Tara Ra Ra! Daler Mehndi becomes first to complete Ice Bucket Challenge
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 SRK's 'Happy New Year' creates history
 Mega fans are eagerly waiting for it
 Varun Tej's 'Mukunda' first look
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 Photo feature : Shruti Haasan's funny expression
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 Sairam Shankar's 'Jagadhamba' launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.