1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రేపే మంచు వారి ఫస్ట్ లుక్

IndiaGlitz [Wednesday, November 13, 2013]
Comments

దూసుకెళ్తా తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'( కనఫర్మ్ కాలేదు). ఇందులో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లతో పాటు వరుణ్ సందేశ్, తనీష్లు కూడా నటిస్తున్నారు. ఇందులో మోహన్ బాబు అన్నగా, మిగిలినవారు ఆయనకి తమ్ములుగా నటిస్తున్నారు.

వీరికి జతగా రవీనాటాండన్, హన్సిక, ప్రణీతలు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రేపటికి విడుదల చేస్తున్నారట. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాత. 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాసు దర్శకుడు.




Thala may turn as Anna





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Manchu Family's Entertainer 'Pandavulu Pandavulu Tummeda'
 Mahesh Babu's '1' Enters Into Dubbing Phase
 SPB's Lullaby For 'Preminchali'
 Nikhil-Swathi 'Karthikeya' Finishing Stages Of Shooting
 Varna Hindi Rights Acquired By Disney UTV
 Varna Censored Gets Clean U Certificate
 Oka Hindu Oka Muslim Completes Shooting
 Intinta Annamayya Censored For A 28th November Release
 Tollywood Is Plagued By Craze For Combinations : Ram
 16న ఫైట్స్ చేయనున్నరేసుగుర్రం
 16న బన్నీ అండ్ చెర్రీ ఆడియో
 Ali Baba Okkade Donga Audio Launch This Month End
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.