1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మనం సినిమాలో సర్ ప్రైజ్ గా

IndiaGlitz [Monday, November 18, 2013]
Comments

అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం 'మనం'. 'ఇష్క్' సినిమాతో ఆకట్టుకున్న విక్రమ్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ, సమంత హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోందని సమాచారం.

ఇదిలాఉంటే.. ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ ని ఇవ్వాలని చిత్ర బృందం భావిస్తోంది. అదేమిటంటే.. సదరు సినిమాలో చివరి నిమిషంలో ఒకే ఒక సన్నివేశం కోసం అఖిల్ ని నటింపజేశారట.

అయితే ఈ విషయాన్ని సినిమా విడుదల వరకు గోప్యంగా ఉంచాలని దర్శకనిర్మాతలు భావించినా.. అనుకోకుండా ఆ వార్త పొక్కడంతో.. సదరు కథనంలో నిజం లేదని చిత్రయూనిట్ చెప్పుకొస్తోందని .. అయితే అందులో అఖిల్ చివరి రీల్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదెంత వరకు నిజమో సినిమా రిలీజయ్యాక గానీ తెలియదు. అందాకా వెయిట్ చేయడం తప్ప 'మనం' చేయగలిగిందేమీ లేదు.
Puris Heart Attack Audio On 8th DecemberOther News


Kapil Dev To Grace Dil Deewana Audio Launch On 20th November

1NENOKKADINE in overseas by 14 Reels thru FICUS

Varna USA with SubtitlesManam Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Nagarjuna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Spotted: Tamannaah and Nagarjuna
 
 Nagarjuna - Karthi film titled 'Mithrulu' ?
 Karthi and Mammootty replace Mahesh Babu and Nagarjuna?
 Nagarjuna wishes 'Baahubali' team
 Nagarjuna - Karthi movie title
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade
 Nagarjuna thanks Allu Arjun
 After Pawan Kalyan, now with Nagarjuna
 Director caught in a dilemma

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.