Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నారా వారి హీరో 'రౌడీ ఫెలో'నా..?

IndiaGlitz [Monday, November 18, 2013]
Comments

'బాణం, సోలో' చిత్రాల హీరో నారా రోహిత్ ప్రస్తుతం 'ప్రతినిధి' చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో కూడా ఇటీవలే విడుదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం మరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ చిత్రానికి దర్శకుడిగా పాటల రచయిత కృష్ణ చైతన్య పరిచయం కానున్నాడు. ఈ సినిమాని సినిమా 5, మూవీ మిల్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.   ఈ సినిమా పేరు 'రౌడీ ఫెలో' అని అనుకుంటున్నారట. ఇందులో నారా రోహిత్ సరసన బాలీవుడ్ నాయిక విశాఖ సింగ్ నటిస్తుందట. మరో హీరోయిన్ గా నందినీ రాయ్ కనపడనుంది. ఈ సినిమాకి  అరవింద్ కెమెరామెన్ గా,  చేస్తుండగా, స్వామి రారా ఫేమ్ సన్నీ సంగీతం అందించనున్నాడు.




తెలుగులోకి త్రిష సినిమా?



Related News

 Nara Rohith's birthday celebrations held grandly
 Nara Rohith's 'Shankara' audio launched
 14న 'శంకర' ఆడియో
 Nara Rohith's 'Shankara' audio release on 14th
 ప్రచారం చేస్తున్న నారా రోహిత్
 Write your own review on 'Prathinidhi'
 Friday Fiesta
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Nara Rohit's 'Sankara' Ready For Release
 Nara Rohit - Ravi Panasa Co-Production 'NALA DAMAYANTI'

Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.