1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శింబుతో మరోసారి నయనతార

IndiaGlitz [Tuesday, November 19, 2013]
Comments

'వల్లభ ప్రియ వల్లభా..' అంటూ ఏడేళ్ల క్రితం విడుదలైన 'వల్లభ' (తమిళంలో 'వల్లవన్') సినిమా కోసం ఆడిపాడిన శింబు, నయనతారల జంట.. మరోసారి జతకట్టేందుకు సిద్ధమయ్యారా? అవుననే అంటోంది కోలీవుడ్.. 'వల్లవన్' షూటింగ్ టైంలో పీకల్లోతు ప్రేమలో పడి.. ఆ తరువాత ఏవేవో కారణాల బ్రేక్ అప్ చెప్పేసుకున్న ఈ ప్రేమపక్షులు.. ఏడేళ్ల తరువాత ఓ సినిమా కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారని తమిళ తంబీలు ప్రముఖంగా పేర్కొంటున్నారు.

మొదట ఈ వార్త విని చాలామంది ఇదేదో పచ్చి గాసిప్ అంటూ కొట్టిపారేసినప్పటికీ.. సదరు చిత్రాన్ని రూపొందించనున్న దర్శకుడు పాండిరాజ్ స్వయంగా ఆ విషయాన్ని ధృవీకరించడంతో శింబు, నయనల పునః సంగమం అబద్దం కాదు నిజమేనని తేలినట్లయ్యింది.

పాండిరాజ్ చెప్పిన స్రిప్ట్, అందులోని 'మైలా' అనే తన పాత్ర నచ్చడంతో దేవత లాంటి ఆ పాత్ర (శింబు చాలా రోజులుగా ఈ పాత్ర గురించి అలాగే చెబుతున్నాడు మరి)కు నయన పచ్చ జెండా ఊపిందట. డిసెంబర్ నుంచి తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణలో నయన పాల్గొననుందట. మరోసారి కలిసి నటిస్తున్న శింబు, నయనల కలయిక ఎలాంటి తీరాలకు చేరుస్తుందో చూడాలి.Other News


Ide Charutho Dating Audio Launch Soon

Ori Devudoy Song Compositions By Koti In The USA

Pratinidhi Trailers and Audio Super Hit

Unify Creations new Film Maine Pyar Kiya

Ide Charutho Dating Audio Launch Soon

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ide Charutho Dating Audio Launch Soon
 Ori Devudoy Song Compositions By Koti In The USA
 Pratinidhi Trailers and Audio Super Hit
 Unify Creations new Film Maine Pyar Kiya
 Yevadu To Arrive On The 19th December
 Naa Rakumarudu To Come In November End
 Atu Amalapuram Remix In Kotha Janta
 Intellectual Comedy With Krishnudu As Hero
 29న నువ్వే నా బంగారం ఆడియో
 PVP Cinemas Irandam Ulagam/Varna gives Arya a hat trick opportunity
 Choreographer Siva Shankar Gets Doctorate
 Superstar Krishna Unveils Lord Sri Ayyappa Devotional Songs
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.