Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నిత్యాకి రెండు అనుభవాలు

IndiaGlitz [Wednesday, November 20, 2013]
Comments

గ్లామర్ ని కాకుండా పెర్ ఫార్మెన్స్ ని నమ్మిన ఈ జనరేషన్ హీరోయిన్లలో నిత్యా మీనన్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సినిమాలో తన పాత్ర నిడివి ఎంత? ఎన్ని పాటలున్నాయి? ఎన్ని సన్నివేశాలున్నాయి? అని కాకుండా. తన పాత్ర ఏ మేరకు ప్రభావం చూపుతుంది? అనే అంశంపైనే దృష్టిపెడుతుంది ఈ కేరళ కుట్టి. అతి త్వరలో ఈ ముద్దుగుమ్మ నుంచి రానున్న సినిమాలలో 'జెకె ఎన్నుమ్ నన్బన్ వాళగై'(తెలుగులో 'ఏమిటో ఈ మాయ)',  'మాలిని 22 పలయాం కోట్టై' (తెలుగులో 'మాలిని 22') అనే తమిళ సినిమాలను చెప్పుకోవచ్చు.

ఈ రెండు సినిమాలకు సంబంధించి రెండు భిన్నమైన అనుభవాలు నిత్యాకి ఎదురయ్యాయట. అదేమిటంటే.. యాక్టింగ్ కంటే సింగింగ్ నే ఎక్కువగా ఇష్టపడే నిత్యాకి. 'జెకె ఎన్నుమ్ నన్బన్ వాళగై'లో ఒక్కటంటే ఒక్క పాట కూడా పాడే అవకాశం దక్కలేదు. అయితే 'మాలిని 22 పలాయం కోట్టై'లో మాత్రం ఏకంగా మూడు పాటలను పాడేసింది. వారాల వ్యవధిలో రానున్న ఈ రెండు సినిమాల పరంగా నిత్యాకి విభిన్న అనుభవాలు ఎదురయ్యాయన్నమాట.




సరికొత్త మీనాని చూస్తారట



Related News

 Nitya Menon's 'Ee Velalo' audio launched
 15న 'రన్ రాజా రన్' ఆడియో
 Sharwanand's romantic entertainer completes 1st schedule
 Write your own review on "Anaamika"
 వైజాగ్ లో శర్వానంద్ సినిమా
 Sharwanand & Nitya Menon's heart touching love story
 Sharwanand Nithya Menon Creative Commercials Film Takes Off
 జనవరి 24న 'మాలిని 22'...
 Nithya Menon's 'Malini 22' Releasing On 24th January
 Nithiin's 'Ishq' Dubbed In Malayalam As 'Aye Priya'

Other News

 Puri Jagannadh receives a costly gift from NTR
 Gunasekhar surprises everyone
 Ram Charan fans excited about it
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Suriya to work with Vikram in home production
 Mahesh Babu to endorse Paragon
 Is it all a publicity stunt by Dil Raju ?
 Pawan Kalyan consoles the parents of injured children
 Allu Arjun congratulates NTR
 Happy Birthday Suriya



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Puri Jagannadh receives a costly gift from NTR
 Gunasekhar surprises everyone
 Ram Charan fans excited about it
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Suriya to work with Vikram in home production
 Mahesh Babu to endorse Paragon
 Is it all a publicity stunt by Dil Raju ?
 Pawan Kalyan consoles the parents of injured children
 Allu Arjun congratulates NTR
 Happy Birthday Suriya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.