1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాలకృష్ణ సినిమాతో హ్యాట్రిక్?

IndiaGlitz [Wednesday, November 20, 2013]
Comments

'సింహా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కలయిక లో 'లెజెండ్' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

బాలకృష్ణ సినిమా కోసం తొలిసారిగా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా కోసం అదిరిపోయే పాటలనందించాడని సమాచారం. అంతేకాదు. ఈ ఆల్బమ్ తో పాటు సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని దేవిశ్రీ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. అలాగే 'భద్ర, తులసి' వంటి హిట్ చిత్రాల తరువాత దేవిశ్రీ ప్రసాద్, బోయ పాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వారికి హ్యాట్రిక్ గా నిలుస్తుందని వారు నమ్మకంగా చెప్పుకొస్తున్నారు.



Other News


ధూమ్ 4లో అజిత్?

Ide Charutho Dating Audio Launch Soon

Ori Devudoy Song Compositions By Koti In The USA

Pratinidhi Trailers and Audio Super Hit

Download the Free IndiaGlitz app


ధూమ్ 4లో అజిత్?



More News


Unify Creations new Film Maine Pyar Kiya

Yevadu To Arrive On The 19th December

Naa Rakumarudu To Come In November End

Atu Amalapuram Remix In Kotha Janta

Intellectual Comedy With Krishnudu As Hero

29న నువ్వే నా బంగారం ఆడియో

PVP Cinemas Irandam Ulagam/Varna gives Arya a hat trick opportunity

Choreographer Siva Shankar Gets Doctorate





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 ధూమ్ 4లో అజిత్?
 Ide Charutho Dating Audio Launch Soon
 Ori Devudoy Song Compositions By Koti In The USA
 Pratinidhi Trailers and Audio Super Hit
 Unify Creations new Film Maine Pyar Kiya
 Yevadu To Arrive On The 19th December
 Naa Rakumarudu To Come In November End
 Atu Amalapuram Remix In Kotha Janta
 Intellectual Comedy With Krishnudu As Hero
 29న నువ్వే నా బంగారం ఆడియో
 PVP Cinemas Irandam Ulagam/Varna gives Arya a hat trick opportunity
 Choreographer Siva Shankar Gets Doctorate
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.