Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శృతికి షాకిచ్చిన అగంతకుడు...

IndiaGlitz [Wednesday, November 20, 2013]
Comments

సినీ తారల ఇంట్లోకి దుండగులు చొరబడడం సాధారణమైపోయింది. ఇటీవల ఎన్టీఆర్ ఇంట్లోకి ఓ అగంతకుడు తుపాకీతో లోపలికి వచ్చాడు. అప్పట్లో సంచలనమైన ఈ సంఘటనను సినీ అభిమానులు మరువక ముందే మరో సంఘటన జరిగింది. ఈసారి ఆ వంతు శృతిహాసన్ ది కావడం గమనార్హం. ఇంట్లో ఉన్న శృతికి ఎవరో డోర్ కొడితే ఎవరో ఏమో చూడకుండా డోర్ తీసిందట. దుండగుడు వెంటనే ఆమె గొంతు పట్టుకున్నాడట. కానీ శృతి హాసన్ పెనుగులాడి ఎలాగో ప్రమాదం నుండి బయటపడిందట.

ఇదే వ్యక్తి ఇంతకుముందు ఓసారి శృతి క్యారీ వ్యాన్లోకి రావడానికి ప్రయత్నిస్తే అక్కడున్న మేకఫ్ మేన్ అతని వెళ్లగొట్టాడు. కానీ అతను తిరిగి ఆమెన్న అపార్ట్ మెంట్ లోకి వచ్చి దాడి చేయడం పలువరిని విస్మయానికి గురిచేస్తుంది. వెల్ కమ్ బ్యాక్ షూటింగ్ నిమిత్తం ఈ తార విదేశాలకు వెళ్లాల్సి ఉందట.అందుకనే ఈ చిత్ర నిర్మాత ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేశాడట. ..సో బి కేర్ ఫుల్ అమ్మడు....




పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నాడహో...



Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Koratala Siva's clarification on first look
 Shruti Hassan pleads not to name dance numbers as item songs
 Shruti Haasan about her film with Mahesh Babu
 Mahesh Babu - Koratala Siva movie release date
 They are rumours about Shruti Haasan
 Shruti Haasan in Nagarjuna's film ?
 Mahesh Babu's part completed
 'Pooja' is a bigger hit than 'Pandem Kodi' : Vishal
 OMG!! Remuneration of Shruti Haasan for Mahesh Babu's film
 'Shamitabh' : Shruti Haasan sings for Akshara

Other News

 Indian Ambassador to Bulgaria Impressed after Visit to Baahubali Sets
 Tollywood personalities meet minister Talasani Srinivas Yadav
 Archana's 'Anandini' releasing soon
 'Minugurulu' writer congratulated by his 'Keechaka' team members
 Director Bhaskara Rao's last rites today
 Update on Akhil Akkineni's intro scene
 Trivikram to direct Akhil ?
 Charmi's shocking comments on Ileana
 NTR's new still from 'Temper'
 'Gopala Gopala' audio release date fixed



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Indian Ambassador to Bulgaria Impressed after Visit to Baahubali Sets
 Tollywood personalities meet minister Talasani Srinivas Yadav
 Archana's 'Anandini' releasing soon
 'Minugurulu' writer congratulated by his 'Keechaka' team members
 Director Bhaskara Rao's last rites today
 Update on Akhil Akkineni's intro scene
 Trivikram to direct Akhil ?
 Charmi's shocking comments on Ileana
 NTR's new still from 'Temper'
 'Gopala Gopala' audio release date fixed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.