Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

సమంత నమ్మకాన్ని నిలబెట్టేనా?

IndiaGlitz [Thursday, November 21, 2013]
Comments

తన తొలి తెలుగు చిత్రం 'ఏమాయ చేసావె'  కథానాయకుడు నాగచైతన్యతో సమంత కలిసి నటించిన  రెండో చిత్రం 'ఆటోనగర్ సూర్య'. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఈ నెలాఖరులో.. సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సినిమాపై సమంత చాలా ఆశలనే పెట్టుకుంది. ఆమె గత చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' ఆశించిన విజయం సాధించక పోవడం వల్ల 'ఆటోనగర్ సూర్య' విజయం అమ్మణ్ణికి కీలకంగా మారింది.

నాగచైతన్యతో రెండోసారి నటించిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధించే అవకాశముందని.. సినిమా అంత కొత్తగా, ఆకట్టుకునేలా రూపొందిందని సమంత చెబుతోంది. అంతే కాదు.. ఈ ఏడాదిలో తను హీరోయిన్ గా వచ్చే చివరి చిత్రమైన 'ఆటోనగర్ సూర్య'.. ఇదే ఏడాదిలో తను హీరోయిన్ గా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఎలాగైతే శుభారంభాన్ని ఇచ్చిందో.. అలాగే సక్సెస్ ఫుల్ గా  వీడ్కోలు చెబుతుందని తెలుపుతోంది.  ఇంతకీ.. 'ఆటోనగర్ సూర్య' సమంత నమ్మకాన్ని నిలబెడుతుందంటారా?
పవన్ ఐటమ్ గర్ల్ కి మరో ఆఫర్
Autonagar Surya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Naga Chaitanya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Samantha Wallpapers:


800*600 | 1024*768 | 1280*720 | 1366*768 | 1920*1080 | 320*480 | 640x960

800*600 | 1024*768 | 1280*720 | 1366*768 | 1920*1080 | 320*480 | 640x960

800*600 | 1024*768

Related News

 'Dohchay' gets a clean U and Release Confirmed on April 24th
 'Dohchay' latest poster
 'Son Of Satyamurthy' first week gross
 'Son Of Satyamurthy' Thanks meet postponed
 Not Rakul, it's Samantha
 Allu Arjun's 'Son Of Satyamurthy' thanks meet on 18th
 Samantha excited to work with him again
 Brothers to act together
 Even I suffered with diabetes : Samantha
 'Son Of Satyamurthy' 4 days worldwide gross

Other News

 Manchu Vishnu vs JD Chakravarthi
 'Kungfu Killer' releasing on April 24th
 Sampoornesh Babu's sensation
 Very special role in 'Subramanyam For Sale'
 'Dohchay' gets a clean U and Release Confirmed on April 24th
 Salman Khan's lawyer blames BMC officials as the killer in hit and run case and not Salman Khan!!!
 Music director Sree is no more
 Tapsee in scary avatar!
 Sunitha to act in Mahesh Babu's film
 Trivikram to direct his friend once againCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.
Other News

 Manchu Vishnu vs JD Chakravarthi
 'Kungfu Killer' releasing on April 24th
 Sampoornesh Babu's sensation
 Very special role in 'Subramanyam For Sale'
 'Dohchay' gets a clean U and Release Confirmed on April 24th
 Salman Khan's lawyer blames BMC officials as the killer in hit and run case and not Salman Khan!!!
 Music director Sree is no more
 Tapsee in scary avatar!
 Sunitha to act in Mahesh Babu's film
 Trivikram to direct his friend once again
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.