1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బన్ని పరిస్థితి ఏంటీ?

IndiaGlitz [Thursday, November 21, 2013]
Comments

అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'రేసు గుర్రం'. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. శ్రుతిహాసన్ తోనూ. సురేందర్ రెడ్డితోనూ. తమన్ తోనూ. బన్ని చేస్తున్న తొలి చిత్రమిదే. ఈ సినిమాకి సంబంధించి మరో 'తొలి' విశేషం కూడా ఉంది. అదేమిటంటే. 'రేసు గుర్రం'లో బన్ని తొలిసారిగా పోలీస్ అధికారిగా కనువిందు చేయనున్నాడట.

అయితే ఇది అధికారికంగా కాదు గానీ ఫిల్మ్ నగర్ లో బాగానే నలుగుతున్న కథనంగా చెప్పుకోవచ్చు. ఒక వేళ బన్ని ఇందులో పోలీస్ గా నటిస్తున్నట్లయితే. 'రేసు గుర్రం' అతనికి ఎలాంటి ఫలితం ఇస్తుందో అన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే. మెగా ఫ్యామిలీ హీరోలలో పవన్ కళ్యాణ్ కి అతని తొలి పోలీస్ చిత్రం 'కొమరం పులి' గానీ.. రామ్ చరణ్ మొదటి పోలీస్ చిత్రం 'తుఫాన్ (హిందీలో జంజీర్)' కానీ నెగెటివ్ రిజల్ట్స్ నే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బన్ని చేస్తున్న (?) తొలి పోలీస్ స్టోరీతో అతని పరిస్థితి ఎలావుంటుందో అని ఇప్పట్నుంచే చర్చలు మొదలయ్యాయి.
Adi and Shanvi Pyar Me Padipoyane In The First ScheduleOther News


Lakshmidevi Samarpinchu Nede Chudandi Completes Shooting

Varna Grand Releasing tomorrow

Nakaite Nachchindi Audio On 8th December

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Srinivasa Reddy to direct Mohan Babu
 I didn't play a bad cop in 'Asura' : Nara Rohit
 'Pandaga Chesko' team's innovative idea to stop piracy
 Sesh Adivi to give voice over for Asura
 Ram Charan - Sreenu Vaitla film Hyderabad schedule starts
 'Baahubali' new audio launch date
 Amar Chitra Katha comics inspire Rajamouli
 Petition filed in High Court against 'Andhra Pori' title
 Baahubali to have a 30 min war sequence
 'Baahubali' trailer removed from Youtube
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.