1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సౌందర్యలాగే సాహసం

IndiaGlitz [Thursday, November 21, 2013]
Comments

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా. అనతి కాలంలోనే మంచి నటిగా పేరుతెచ్చుకుంది కేరళ కుట్టి నిత్యా మీనన్. ఈ బొద్దుగుమ్మ నటిస్తున్న తాజా ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రం 'మాలిని 22'. ఈ చిత్రం కోసం రేప్ కి గురైన యువతి పాత్రలో కనిపించనుంది నిత్యా. ఇది ఒక విధంగా ఆమెకి సాహసంలాంటి ప్రయత్నం అనే చెప్పాలి. అయితే ఇక్కడ ముచ్చటించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నిత్యాని చాలా మంది అభినేత్రి సౌందర్యతో పోలుస్తుంటారు.

అలాంటి సౌందర్య కూడా గతంలో ఇలాంటి సాహసమే చేసింది 'పెళ్లి చేసుకుందాం' అనే సినిమాలో. అత్యాచారానికి గురైన యువతిగా సౌందర్య చేసిన ఆ పాత్ర అప్పట్లో ఆమెకి ఓ వైవిధ్యమైనదిగా నిలిచింది. ఇప్పుడు అచ్చంగా ఆమె పోలికలతో ఉండే నిత్యా కూడా 'మాలిని 22'లో ఆ తరహా పాత్రలోనే నటిస్తోంది.

కాకపోతే 'పెళ్లిచేసుకుందాం' లో రేప్ కి గురైన తర్వాత సౌందర్య పాత్ర సానుభూతి ప్రధానంగా నడిస్తే.. 'మాలిని 22'లో నిత్యా పాత్ర రేప్ కి గురైన తరువాత రివేంజ్ ఫార్ములాతో నడుస్తోంది.   'పెళ్లి చేసుకుందాం' లాగే 'మాలిని 22 ' కూడా విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.
Adi and Shanvi Pyar Me Padipoyane In The First ScheduleOther News


Lakshmidevi Samarpinchu Nede Chudandi Completes Shooting

Varna Grand Releasing tomorrow

Nakaite Nachchindi Audio On 8th DecemberRelated News

 I'm single and happy now: Nithya Menen
 OMG: Nithya is 7 inches shorter than Anushka
 Ace director worried about it
 We have no right to question them: Nitya Menon
 Write your review of OK Bangaram
 'Ok Bangaram' deals with relationships and emotions
 Special Summer for Nitya Menon
 Nitya Menon raises eyebrows
 'Ok Bangaram' songs released
 'Ok Bangaram' audio launch date

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 Spotted : NTR's day out with family in London
 Spend Friendship Day with Guntur Talkies teamCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 Spotted : NTR's day out with family in London
 Spend Friendship Day with Guntur Talkies team
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.