1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అఖిల్ నిడివి 3 నిమిషాలట!

IndiaGlitz [Thursday, November 21, 2013]
Comments

అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటుల (నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య)తో రూపొందుతున్న ఫ్యామిలీ మల్లీస్టారర్ చిత్రం 'మనం'. గతేడాది 'ఇష్క్'తో మంచి విజయాన్ని పొందిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నాగార్జున రెండో తనయుడు అఖిల్ ఓ అతిథి పాత్రలో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అది దాదాపుగా ఖాయమైన విషయమేనని విశ్వసనీయ వర్గాలు నమ్మకంగా చెప్పుకొస్తున్నాయి.

'మనం'లో అఖిల్ పాత్ర పతాక సన్నివేశాల్లో కనిపిస్తుందని.. సుమారు 3 నిమిషాల నిడివి గల అతని క్యారెక్టర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని వారు చెబుతున్నారు. ఆ సన్నివేశాల కోసం అఖిల్ రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడని వినిపిస్తోంది. చిరు ప్రాయంలోనే 'సిసింద్రీ' కోసం నటించిన అనుభవం ఉన్న  అఖిల్. హీరోగా కంటే ముందు అతిథి పాత్రతోనే తెరంగేట్రం చేయడాన్ని ఇప్పుడు ప్రముఖంగా చెప్పుకుంటున్నారు.
Adi and Shanvi Pyar Me Padipoyane In The First Schedule
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 NTR to start with a fight
 Sudheer Varma gets a big offer
 Krish is thankful to him
 Will 'Uttama Villain' release as planned ?
 He knows the pulse of mass audiences
 TFPC not connected with associated producers of Telugu LLP
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 Shruti Haasan's item song in Anushka's movie
 Allu Arjun's next from May
 Rana - Chandrababu Naidu : same to same ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.