1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

తుది శ్వాస విడిచిన వడ్డే రమేష్

IndiaGlitz [Thursday, November 21, 2013]
Comments

హీరో వడ్డే నవీన్ నాన్నగారు విజయ మాధవి మూవీస్ అధినేత వడ్డే రమేష్ ఈరోజు మృతి చెందారు. గత కొంతకాలంగా ఈయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు.హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈయన కృష్ణాజిల్లా యలమర్రులో 1948 అక్టోబర్ 10న జన్మించారు. వీరి నాన్నగారు చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశారు.

ఆయన స్పూర్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టారు రమేష్ గారు. ముందుగా ఈయన తెలుగు విజయం సాధించిన 'పండంటి కాపురం' సినిమాని హిందిలో 'సున్ హరా సంసార్'గా  తొలి సినిమాగానిర్మించారు. తరువాత ఎఎన్నార్ తో తొలి తెలుగు సినిమా 'అత్మీయుడు' తీశారు.

కానీ దాసరి దర్శకత్వంలో వచ్చిన 'కటకటాల రుద్రయ్య' ఆయన్నీ టాప్ రేంజ్ లో నిలిపింది. క్రమంలో 'విశ్వనాథనాయకుడు, రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి పులి, లంకేశ్వరుడు' వంటి సినిమాలను నిర్మించారు. ఆయన చివరగా 2004లో వడ్డే నవీన్ హీరోగా 'శత్రువు' అనే సినిమాని నిర్మించారు. ఈయన మృతికి ఇండస్ర్టీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Adi and Shanvi Pyar Me Padipoyane In The First Schedule

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Adi and Shanvi 'Pyar Me Padipoyane' In The First Schedule
 'Lakshmidevi Samarpinchu Nede Chudandi' Completes Shooting'
 'Varna' Grand Releasing tomorrow
 'Nakaite Nachchindi' Audio On 8th December
 Varna US Premiere Schedules
 Whats a Sexy Expression I am Confused: Anushka
 Be Pawan Kalyan Not Power Kalyan: Governor Narasimhan
 Barco Auro 111 To Be Deployed By Suresh Productions
 Pawan Kalyans Speech In The Children Film Festival
 Anushka: I Dont Know Whats A Sexy Expression
 Aunshka Denies Her Height
 Veena Malik Getting Married
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.