1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వడ్డే రమేష్ మృతికి చిరు సంతాపం

IndiaGlitz [Friday, November 22, 2013]
Comments

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ నిన్న క్యాన్సర్ తో తుదిశ్వాస విడిచారు. ఆయనతో కలిసి 'లంకేశ్వరుడు' చిత్రానికి పనిచేసిన కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి ఆయన మృతికి తన సంతాపాన్ని తెలియజేశారు. రమేష్ తనకు మంచి స్నేహితుడని, చక్కని అభిరుచి గల నిర్మాతగా చాలా మంచి చిత్రాలు నిర్మించాని పెర్కొన్నారు.

ఆయనతో కలిసి 'లంకేశ్వరుడు' సినిమాకి పనిచేశానని, దాసరిగారికిఈ సినిమా నూరవ చిత్రమని తెలిపారు. ఇటీవల రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కలిశానని అప్పటికే ఆయనకు ఆరోగ్యం బాగోలేదని ఆయన మరణం తెలుగు చిత్రసీమకి తీరని లోటని తెలియజేశారు. ఆయన కుంటుంబానికి తన సానూభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి....
Geetha Arts Joins BunnyTrivikram Project

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Geetha Arts Joins Bunny-Trivikram Project
 'Mantrikan' Releasing In The First Week Of December
 Ajith Nayanatara 'Aata Arambham' Releasing On 6th December
 'Yuvakudu' Coming In The First Week Of December
 Write your review on Varna
 Varna USA Premiers Today
 Chiranjeevi Expresses Grief Over Vadde Rameshs Demise
 Ace Producer Vadde Ramesh No More
 Adi and Shanvi Pyar Me Padipoyane In The First Schedule
 Lakshmidevi Samarpinchu Nede Chudandi Completes Shooting
 Varna Grand Releasing tomorrow
 Nakaite Nachchindi Audio On 8th December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.