Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

శ్రీదివ్య ఖాతాలో మరోటి

IndiaGlitz [Friday, November 22, 2013]
Comments

పేరుకి తెలుగమ్మాయే అయినా.. తమిళంలో మంచి పేరును, అవకాశాలను పొందుతోంది శ్రీదివ్య. 'మనసారా, బస్ స్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' వంటి సినిమాలతో ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఈ సినిమాల తరువాత తమిళంలో ఆమె తొలి చిత్రంగా విడుదలైన 'వరుత్త పడాత వాలిబర్ సంఘం' అక్కడ చిన్న సినిమాల పరంగా సంచలన విజయం సాధించింది. దాంతో ఇప్పుడు శ్రీదివ్య అక్కడ ఓ క్రేజీ హీరోయిన్ గా పరిగణించబడుతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవలే సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కథానాయకుడుగా అవతారమెత్తి నటిస్తున్న 'పెన్సిల్'లో హీరోయిన్ గా ఆఫర్ ని పొందిన శ్రీదివ్య.. ఈ మధ్యే   'వీరధీర శూరన్' సినిమా కోసం అవకాశం పొందింది. అలాగే అధర్వ మురళి ('నిరంతరం నీ ఊహలే, పరదేశి' ఫేం)తోనూ ఈ ముద్దుగుమ్మ ఓ ఛాన్స్ పొందింది. చూస్తుంటే. శ్రీదివ్య తమిళంలో అతి త్వరలోనే అగ్రనాయికల జాబితాలోకి ఎదిగే లక్షణాలతో ఉందని అక్కడి విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.




వడ్డే రమేష్ మృతికి చిరు సంతాపం...



Other News

వడ్డే రమేష్ మృతికి చిరు సంతాపం

Read More »

Related News

 ఛాన్స్ కొట్టేసిన శ్రీదివ్య
 Write your own review on "Anaamika"
 శ్రీదివ్యకి ఈ రోజు వెరీ స్పెషల్
 అంజలి స్థానంలోకి శ్రీదివ్య
 శ్రీదివ్య ఖాతాలో మరోటి
 రీప్లేస్ చేయనున్న శ్రీదివ్య...
 శ్రీదివ్య.. వారితో పోటీపడాలట
 శ్రీదివ్యకి కొత్త పేరు..
 రామ్ చరణ్ కంటే తనే బెటర్ అట
 తెలుగమ్మాయిలు దోచుకున్నారు

Other News

 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Gaalipatam' to be released in August first week
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Gaalipatam' to be released in August first week
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.