1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ సినిమాల వరస ఇదేనా?

IndiaGlitz [Friday, November 22, 2013]
Comments

'రామయ్యా వస్తావయ్యా' చిత్రం తరువాత ఎన్టీఆర్.. 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే కొన్ని కథాచర్చల్లో ఆయన పాల్గొంటున్నారని సమాచారం. ఈ సారి చేయనున్న సినిమాల విషయంలో కేవలం కాంబినేషన్ లకే పరిమితం కాకుండా.. పూర్తి స్థాయిలో వినోదాన్నందించే కథలకు ఆయన ఓకే చెప్పే దిశగా ఆలోచిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

సంతోష్ శ్రీనివాస్ తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలకు దర్శకుల వరుస ఇలా ఉండబోతుందంటూ కొన్ని కథనాలు పుట్టుకొస్తున్నాయి. అదేమిటంటే.. మొదట సుకుమార్ సినిమాని.. దాని తరువాత వి.వి.వినాయక్ సినిమాని.. అటు తరువాత త్రివిక్రమ్ సినిమాని చేసే దిశగా ఎన్టీఆర్ ప్రణాళికలు ఉన్నాయట. వీటి తరువాత పూరి జగన్నాథ్ చెప్పే కథ నచ్చితే ఆయా మూడు సినిమాల తరువాత పూరీతో సినిమా ఉంటుందని చెబుతున్నారు విశ్వసనీయ వర్గాల వారు.




హార్ట్ ఎటాక్ నితిన్ సెంటిమెంట్



Other News


Geetha Arts Joins BunnyTrivikram Project

Mantrikan Releasing In The First Week Of December

Ajith Nayanatara Aata Arambham Releasing On 6th December



NTR Junior Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Tamannaah in NTR's next ?
 Spotted : NTR's day out with family in London
 NTR to lend voice for Ram Charan's movie ?
 NTR celebrates his son's birthday on the sets
 NTR with his son Abhay Ram in London
 NTR at Rajendra Prasad's birthday bash
 Dil Raju confirms movie with NTR
 Is it the role NTR playing in Sukumar's next ?
 
 NTR wishes 'Baahubali' team

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
 Teja's Hora Hori censored with U/A
 Malini and Co to release on Aug 14
 Samantha to be pair up with Nithiin?
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
 Teja's Hora Hori censored with U/A
 Malini and Co to release on Aug 14
 Samantha to be pair up with Nithiin?
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.