Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

శ్రుతి నాట్ ఓకే అక్షర?

IndiaGlitz [Friday, November 22, 2013]
Comments

లోకనాయకుడు కమల్ హాసన్ కి అగ్ర తనయ అయిన శ్రుతిహాసన్. హీరోయిన్ గా తన తొలి చిత్రాన్ని జాతీయ భాషా (హిందీ) చిత్రం 'లక్'తో చేయడాన్ని మొదలుపెడితే. రెండో తనయ అయిన అక్షర హాసన్ కూడా అదే బాటలో పయనిస్తూ జాతీయ భాషా చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభిస్తోంది.

తొలి చిత్రమే. అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడుతో కలిసి నటించే సినిమా కావడం. దానికి 'పా, చినీకమ్' వంటి విషయం ఉన్న సినిమాలను తెరకెక్కించిన బల్కీ దర్శకుడు కావడం. తొలి హిందీ చిత్రంతోనే హిందీనాట గుర్తింపు పొందిన దక్షిణాది నటుడు ధనుష్ కి జతగా తను నటించనుండడం వంటి అంశాలతో అక్షర ఎంట్రీ వార్తల్లో నిలుస్తోంది.

అయితే ఓ రెండు అంశాలు మాత్రం అక్షర కి కొంతమేర కలవరం కలిగిస్తున్నాయట. అవేమిటంటే.. అక్కలాగే తను కూడా హిందీ సినిమాతోనే నటిగా తొలి అడుగులు వేస్తున్నా. అక్కకి తొలి హిందీ చిత్రం చేదు అనుభవం మిగల్చడం.. అలాగే ధనుష్ తో శ్రుతి జతకట్టిన తమిళ చిత్రం '3' ఘోరంగా పరాజయం పొందడం వంటి అంశాలను చెబుతున్నారు సన్నిహితులు. శ్రుతికి ఓకే కానీ అంశాలు. అక్షరకి ఓకే అవుతాయో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.




ఎన్టీఆర్ సినిమాల వరస ఇదేనా?




Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Father Kamal Hassan & daughter Shruti Hassan to fight it out on big screen!
 I didn't make Shruti Haasan cry : Minister
 Shruti Haasan's new movie launched
 Reason why Shruti Haasan left Nagarjuna-Karthi film
 Shruti Haasan denies receiving any legal notice
 Criminal proceedings initiated against Shruti Haasan
 Shruti Haasan - Suresh Raina link-up rumours come to an end
 'Gabbar Is back': Shruti Haasan records her song in one hour flat
 Photos : Smoking Hot Shruti Haasan
 Bosco - Caesar for Mahesh - Koratala film

Other News

 Write your review of OK Bangaram
 Photo feature : Bollywood and South Super Stars in one pic
 Rajendra Prasad wins as MAA President
 Will Rajendra Prasad fulfill his election promises ?
 'Ok Bangaram' (O Kadhal Kanmani) Review Live Updates
 Producer Aditya Ram receives "Best Reality Brand 2015" award
 Father Kamal Hassan & daughter Shruti Hassan to fight it out on big screen!
 Udhayanidhi Stalin's 'Seenu Gaadi Love Story'
 'Dohchay' latest poster
 First time for S.S.Rajamouli ?



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Write your review of OK Bangaram
 Photo feature : Bollywood and South Super Stars in one pic
 Rajendra Prasad wins as MAA President
 Will Rajendra Prasad fulfill his election promises ?
 'Ok Bangaram' (O Kadhal Kanmani) Review Live Updates
 Producer Aditya Ram receives "Best Reality Brand 2015" award
 Father Kamal Hassan & daughter Shruti Hassan to fight it out on big screen!
 Udhayanidhi Stalin's 'Seenu Gaadi Love Story'
 'Dohchay' latest poster
 First time for S.S.Rajamouli ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.