1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హ్యపీ బర్త్ డే టు మంచు విష్ణు

IndiaGlitz [Saturday, November 23, 2013]
Comments

మాట కరుకు మనసు చెరకు అనే మాట మంచు ఫ్యామిలీకి కచ్చితంగా సరిపోతుంది. మంచు మోహన్ బాబు సినీ వారుసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన  మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ సినిమా రంగంలో రాణిస్తున్నారు. వీరిలో ముందుగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన విష్ణు తొలి సినిమా 'విష్ణు'తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

తర్వాత 'సూర్యం, గేమ్, అస్ర్తం' వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయానందుకోలేదు. అయితే శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఢీ' తొలి సక్సెస్ ను అందించింది. కానీ తర్వాత వచ్చిన 'సలీం , కృష్ణార్జున, వస్తాడు నారాజు' సినిమా తిరిగి పరాజయాలుగా పలకరించాయి. కానీ ఎక్కడా వెనుకడుగు వేయకుండా కొత్తగా తనను తాను ఆవిష్కరించుకోడానికి విష్ణు చేసిన ప్రయత్నమే 'దేనికైనా రెడీ' ఈసినిమా తిరుగులేని విజయం  సాధించింది.

తర్వాత ఆయన చేసిన 'దూసుకెళ్తా' కూడా మంచి కమర్షియల్ విజయాన్నందుకుంది. ఇప్పడు విష్ణు తన కుటుంబ మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా చేస్తున్నాడు. కేవలం తండ్రి ఇచ్చిన సినీ వారసత్వాన్నే కాకుండా నటుడిగా తనను తాను నిరూపించుకొని తనకంటూ టాలీవుడ్ లో ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థను స్థాపించిఒకవైపు నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. ఒకవైపు నిర్మాతగా, నటుడిగా విజయపథంలో దూసుకెళ్తున్న మంచు విష్ణుకి ఇండియా గ్లిజ్డ్ హ్యపీ బర్త్ డే  శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
ప్రతిఘటన మేజర్ షెడ్యూల్ పూర్తిOther News


చూసినోడికి చూసినంత : శివాజీ

Villa The First Dubbing Film To Cross 1 Crore

Bunny n Cherry Releasing On The 6Th DecemberVishnu Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Dynamite to release on June 3rd
 First super hero film in Telugu...
 Manchu Vishnu replaces Sunil in 'Kannappa Katha'
 Manchu Vishnu's 'Dynamite' audio on June 6th
 Regina to romance Manchu Vishnu?
 Manchu Family members meet Narendra Modi
 Manchu Vishnu vs JD Chakravarthi
 Manchu Vishnu's big budgeted action entertainer with a debutante
 'Dynamite' climax shooting completed
 "Vishnu Manchu Art Foundation" inaugurated today

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in AnantapurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.