1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చరణ్ కంటే చైతన్యనే స్పీడ్

IndiaGlitz [Saturday, November 23, 2013]
Comments

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా పరిచయమై అనతి కాలంలో స్టార్ హీరోగా రామ్ చరణ్ పేరు తెచ్చుకుంటే..  కింగ్ నాగార్జున తనయుడుగా పరిచయమై ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ ఇమేజ్ ని పొందే దిశలో పయనిస్తున్నాడు నాగచైతన్య. సినిమాల ఎంట్రీ విషయంలో చైతన్య కంటే రెండేళ్లు ముందుగా చరణ్ అడుగులు వేశాడు.2007లో 'చిరుత' ద్వారా చెర్రీ హీరోగా ఎంట్రీ ఇస్తే.. 2009లో చెర్రీ రెండో చిత్రం 'మగధీర' విడుదలైన ఒకటిన్నర నెల తరువాత 'జోష్' తో ఎంట్రీ ఇచ్చాడు చైతన్య.

అటుపై.. చరణ్ కంటే జూనియర్ అయిన నాగ చైతన్య.. చెర్రీ అయిదో సినిమా 'నాయక్' విడుదలయ్యే నాటికే.. చైతన్య తన ఐదో సినిమా 'బెజవాడ'తో పలకరించాడు. అయితే ఇప్పుడు ఇద్దరి ఏడో సినిమాలు వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న ఏడో సినిమా 'ఎవడు' డిసెంబర్ 19న విడుదల కానుంటే.. చైతన్య ఏడో సినిమా 'ఆటోనగర్ సూర్య'  డిసెంబర్ 13న విడుదలయ్యే అవకాశముంది. దీన్ని బట్టి చూస్తే.. చరణ్ కంటే తెరంగేట్రం విషయంలో రెండేళ్లు చిన్నవాడైన  చైతన్యనే స్పీడ్ మీదునట్లయ్యింది పరిస్థితి.
విశ్వరూపం 2 తక్కువట!

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'విశ్వరూపం 2' తక్కువట!
 Sushanth-Sri Nag Corporation New Film
 'ప్రతిఘటన' మేజర్ షెడ్యూల్ పూర్తి
 'చూసినోడికి చూసినంత' : శివాజీ
 Villa The First Dubbing Film To Cross 1 Crore
 Bunny n Cherry Releasing On The 6Th December
 Happy Birthday Naga Chaitanya
 Manam To Shoot In Coorg From The 1st December
 A Shyam Gopal Varma Film With Shafi As The Lead
 Sindoora Puvvu To Be Shot In A single Schedule
 Sivajis New Film Titled Chusinodiki Chusinanta
 No Official Facebook Page For Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.