1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంక్రాంతికి పాండవులు పాండవులు?

IndiaGlitz [Saturday, November 23, 2013]
Comments

చాన్నాళ్ల తరువాత మోహన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు,  మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

'లక్ష్యం, రామరామ కృష్ణకృష్ణ' చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీవాస్ తన మూడో ప్రయత్నంగా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి కీరవాణి, మణిశర్మ, బప్పాలహరి, బాబా సెహగల్ సంగీతమందిస్తున్నారు.

ఇదిలా ఉంటే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. ఆ దిశగానే నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.
విశ్వరూపం 2 తక్కువట!

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'విశ్వరూపం 2' తక్కువట!
 Sushanth-Sri Nag Corporation New Film
 'ప్రతిఘటన' మేజర్ షెడ్యూల్ పూర్తి
 'చూసినోడికి చూసినంత' : శివాజీ
 Villa The First Dubbing Film To Cross 1 Crore
 Bunny n Cherry Releasing On The 6Th December
 Happy Birthday Naga Chaitanya
 Manam To Shoot In Coorg From The 1st December
 A Shyam Gopal Varma Film With Shafi As The Lead
 Sindoora Puvvu To Be Shot In A single Schedule
 Sivajis New Film Titled Chusinodiki Chusinanta
 No Official Facebook Page For Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.