Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆర్ధిక సమస్యలలో 'మద్రాసి'...

IndiaGlitz [Monday, November 25, 2013]
Comments

శ్రీ వెంకట సూర్యతేజ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'మద్రాసి'. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇందులో నారా రోహిత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రవి వల్లభనేని నిర్మాత. విజయ్ లింగమనేని దర్శకుడు. ఈ చిత్రం దాదాపు 30 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం  ఆర్ధిక సమస్యల కారణంగా షూటింగ్ ఆగిపోయిందట.' అందాల రాక్షసి 'ఫేమ్ రాధాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. నారా రోహిత్ ప్రతినిధి విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఇటువంటి సంఘటనలు కొద్దిగా బాధాకరమే. మరి ఇంతకీ మద్రాసీ ఈ సమస్యల నుండి గట్టెక్కాలని ఆశిస్తాం.




Upendra's 'Swiss Bankuki Daredi' Completes Dubbing



Other NEws

Upendras Swiss Bankuki Daredi Completes Dubbing

Read More »

Related News

 Nara Rohit's 'Sankara' Ready For Release
 Nara Rohit - Ravi Panasa Co-Production 'NALA DAMAYANTI'
 నారా రోహిత్ కొత్త సినిమా....
 రాజకీయాల్లో నారారోహిత్
 Nara Rohit Into Active Politics...?
 జనవరి చివరన రానున్న 'ప్రతినిధి'...
 Nara Rohit's 'Pratinidhi' To Be Released In January
 పరుశురాంతో మరోసారి..
 Nara Rohit's New Film 'Rowdy Fellow' Under Production
 'Pratinidhi' Trailers and Audio Super Hit

Other News

 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 'Race Gurram' success meet details
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 Telugu industry is very disorganised : Allu Aravind
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.