1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో సత్యం అవుతుందట

IndiaGlitz [Monday, November 25, 2013]
Comments

సుమంత్ కెరీర్ లో తొలి హిట్ చిత్రంగా 'సత్యం'ని చెప్పుకోవచ్చు. జెనీలియా హీరోయిన్ గా.. నటి కళ్యాణి భర్త సూర్య కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో యువతని బాగా అలరించింది. ఈ సినిమా తరువాత 'గౌరి, మధుమాసం, గోదావరి, గోల్కొండ హై స్కూల్' వంటి విజయాలను సైతం తన ఖాతాలో వేసుకున్న సుమంత్.. తన గత చిత్రం 'దగ్గరగా దూరంగా' విడుదలైన రెండేళ్ల   తరువాత చేస్తున్న చిత్రం 'ఏమో గుర్రం ఎగరావచ్చు'. చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సుమంత్ భారీ ఆశలనే పెట్టుకున్నాడు.

ఈ సినిమా సుమంత్ కెరీర్ లో మరో 'సత్యం' అవుతుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. 'సత్యం' సినిమాకి.. 'ఏమో గుర్రం ఎగరావచ్చు'కి కథ విషయంలో ఎలాంటి పోలికలు లేకపోయినా.. ఓ విషయంలో మాత్రం సారూప్యం ఉందంటున్నారు వారు. అదేమిటంటే.. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 'సత్యం' సినిమా ఏ డిసెంబర్ ద్వితీయార్థంలో విడుదలైందో.. ఇప్పుడు అదే సమయంలో 'ఏమో గుర్రం ఎగరావచ్చు' విడుదలకు ముస్తాబు కానుంది. మరి అప్పటి 'సత్యం' మ్యాజిక్ 10 ఏళ్ల తరువాత 'ఏమో గుర్రం ఎగరావచ్చు'కి రిపీట్ అవుతుందో లేదో చూడాలి.




లవ్ యు బంగారం పాటల విడుదల



Other News


ఆట ఆరంభం ఆడియో లాంఛ్

Upendras Swiss Bankuki Daredi Completes Dubbing

Come Be Hunted By Teja



Sumanth Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Sumanth to star in Vicky Donor Telugu remake?
 'Kerintha' audio launched
 'Chakkiligintha' Movie First Look
 'Kerintha' movie not shelved
 Teja to direct Sumanth Ashwin
 Only cinema is my lover right now : Sumanth Ashwin [Interview]
 'Lovers' releasing on August 15th
 'Lovers' to be released on August 8th
 Sumanth Ashwin-Nanditha's 'Lovers' audio on 28th
 అనుకున్న టైమ్ లో ఎగరలేని గుర్రం..

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.