Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సందీప్ కెరీర్ లో ఫస్ట్ టైమ్

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

ఇప్పటివరకు తెలుగులో విడుదలైంది నాలుగే సినిమాలైనా. నటుడిగా మంచి మార్కులు పొందాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. 'స్నేహగీతం, ప్రస్థానం, రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి'లే ఆ రిలీజైన సందీప్ కిషన్  సినిమాలు. ఈ యంగ్ టాలెంటెడ్ అతి త్వరలో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, డి ఫర్ దోపిడి, డి.కె.బోస్' చిత్రాలతో పలకరించబోతున్నాడు. వీటిలో 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశేషమేమిటంటే. సందీప్ కెరీర్ లో అనుకున్న టైమ్ కి అనుకున్నట్లుగా రాబోతున్న  ఫస్ట్ సినిమా ఇదే కావడం.

సందీప్ గత సినిమాలన్నీ మొదటగా ఒక తేదికి అనుకోవడం. వేరే వేరే కారణాల వల్ల సుదీర్ఘంగా వాయిదాలు పడడం జరిగాయి. ఇదే పద్ధతి రిలీజ్ కి రెడీ అయిన 'డి ఫర్ దోపిడి, డి.కె.బోస్' విషయంలోనూ పునరావృతం అవుతోంది. ఎటొచ్చి 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మాత్రమే సకాలంలో థియేటర్ల లో సందడి చేసేందుకు సిద్ధమైంది. రిలీజ్ పరంగా ఏ ఇబ్బందులు పడని ఈ సినిమా. విడుదల పరంగానే కాకుండా రిజల్ట్ పరంగానూ సందీప్ కి బాగా కలిసిరావాలని ఆశిద్దాం.




'Hang Up' Firstlook Launch At The Indian Consulate, Newyork



Other NEws

Hang Up Firstlook Launch At The Indian Consulate Newyork

Read More »

Venkatadri Express Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Rakul Preet to pair up with Gopichand
 నితిన్ తో రకుల్
 Rakul To Romance Nithiin
 Ra Ra Krishnayya Finished Except Two Songs
 Rakul Preet Singh Tastes A Terrifying Experience
 సందీప్ కిషన్ నమ్మకం
 'Ra Ra Krishnayya' Unit Wishes Happy B'Day To Jagapathi Babu
 తొలి సక్సెస్ కొట్టిన సందీప్...
 నిర్మాతగా సందీప్ కిషన్
 పాపం సందీప్ కిషన్

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.