Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ ఒక్కో సంక్రాంతికి ఒక్కోలా

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

అగ్ర కథానాయకుడు మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం '1 -  నేనొక్కడినే'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10, 2014న విడుదలకు ముస్తాబవుతోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఇదిలా ఉంటే. మహేష్ నుంచి ఇప్పటివరకు నాలుగు సంక్రాంతి సినిమాలు రాగా. ఐదో సినిమాగా '1' రానుంది. విశేషమేమిటంటే. ఇవన్నీ కూడా విడుదల తేదీల పరంగా భిన్నంగా ఉండడం.

మహేష్ తొలి సంక్రాంతి సినిమా 'టక్కరి దొంగ' 2002లో జనవరి 12 విడుదలైతే. రెండో సంక్రాంతి సినిమా 'ఒక్కడు' 2003లో జనవరి 15 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక మూడో ముగ్గుల పండగ సినిమా 'బిజినెస్ మేన్' 2012లో జనవరి 13న రిలీజైతే. నాలుగో సంక్రాంతి సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 2013లో అంటే ఈ ఏడాదిలో జనవరి 11న థియేటర్లలో సందడి చేసింది.

ఇప్పుడేమో. మహేష్ ఐదో సంక్రాంతి సినిమా '1'. 2014లో జనవరి 10న రాబోతోంది. మొత్తమ్మీద. సంక్రాంతి సీజన్ లో ఓ సారి వచ్చిన తేదిన. మళ్లీ వచ్చే అలవాటుకి దూరంగా ఉంటూ మహేష్ కొత్త తరహాలో అభిమానులు, ప్రేక్షకులను పలకరిస్తున్నట్లయ్యింది.




సందీప్ కెరీర్ లో ఫస్ట్ టైమ్



1 (Nenokkadine) Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Aagadu' creates all time record in USA
 Huge openings for 'Aagadu'
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 'Aagadu' Review Live Updates
 Write your own review on 'Aagadu'
 Will 'Aagadu' lives up to the expectations ?
 'Aagadu' Hyderabad Theatres List
 'Aagadu' is a special film for me : Tamannaah
 "It is the only similarity between 'Aagadu' and 'Gabbar Singh'"
 'Aagadu' Inside Talk

Other News

 'Govindudu Andarivadele' censor on 22nd
 Remembering ANR on his birth anniversary
 Akhil's movie to be announced today ?
 BVS Ravi caught drunk driving along with RGV
 Manchu family to produce Sampoornesh Babu's film ?
 Ram Gopal Varma comments on 'Aagadu'
 Shruti Haasan overwhelmed with response for her song
 Write your own review on 'Aagadu'
 Power 2nd Week USA Schedules
 'Aagadu' Review Live Updates



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Govindudu Andarivadele' censor on 22nd
 Remembering ANR on his birth anniversary
 Akhil's movie to be announced today ?
 BVS Ravi caught drunk driving along with RGV
 Manchu family to produce Sampoornesh Babu's film ?
 Ram Gopal Varma comments on 'Aagadu'
 Shruti Haasan overwhelmed with response for her song
 Write your own review on 'Aagadu'
 Power 2nd Week USA Schedules
 'Aagadu' Review Live Updates
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.