1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నిత్యామీనన్ డబుల్ ధమాకా

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

నటనకు అవకాశమున్న పాత్రల్లోనే కనిపిస్తూ. ఈ తరం హీరోయిన్ లలో ప్రత్యేకంగా వెలుగొందుతోంది కేరళ కుట్టి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న రెండు ద్విభాషా చిత్రాలు నిర్మాణం పరంగా తుది దశకు చేరుకున్నాయి.

అందులో ఒకటేమో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'ఏమిటో ఈ మాయ' (ఇదే సినిమా తమిళంలో 'జెకె ఎన్నుమ్ నన్బన్ వాళగై' పేరుతో విడుదల కానుంది) కాగా. మరోటేమో శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాలిని 22' (ఇదే సినిమా తమిళంలో 'మాలిని 22 పలాయం కోట్టై' పేరుతో విడుదల కానుంది).

ఈ రెండు సినిమాలు కూడా వచ్చేనెలలో ఇరు భాషల్లో వారాల వ్యవధిలో విడుదలకు ముస్తాబవుతున్నాయని సమాచారం. రెండు సినిమాల్లోనూ నటనకు అవకాశమున్న పాత్రలే కావడంతో. నిత్యా కూడా ఈ సినిమాలపై మంచిగానే ఆశలు పెట్టుకుందట.

మరి  డబుల్ లాంగ్వేజెస్ లో నిత్యా మీనన్ ఇస్తున్న ఈ డబుల్ ధమాకాకి స్పందన  ఎలాగుంటుందో తెలియాలంటే ఈ డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov
 'Small Movies Are More Viable Than Big Productions': KS Rama Rao
 'Maharshi' Raghava Booked Under Attrocities Case
 'Venkatadri Express' Is Not 'Chennai Express': Sundeep Kishan
 రాధని అతనికే ఇస్తాడా?
 రేయ్తో పూర్వ వైభవం
 Hang Up Firstlook Launch At The Indian Consulate Newyork
 An All Newbie Film Anaganagaa Running Well
 N Shankar Selling The Telangana Cause: Prem Raj
 లవ్ యు బంగారం పాటల విడుదల
 ఆట ఆరంభం ఆడియో లాంఛ్
 Upendras Swiss Bankuki Daredi Completes Dubbing
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.