1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆటోనగర్ సూర్య అలాంటి సమయంలోనే

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

'వెన్నెల, ప్రస్థానం' చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు గడించిన దేవాకట్టా రూపొందిస్తున్న తృతీయ సినిమా ప్రయత్నం 'ఆటోనగర్ సూర్య'. నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్లుగా నిర్మాణం జరుపుకుంటూ. మధ్యలో ఆగిపోతూ. ఇలా ఏదో ఓ రూపంలో వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇన్నాళ్లు ఈ సినిమాకి పట్టిన గ్రహణం పోయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే. చేతికి అందొచ్చిన ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలా అన్న విషయంలో చిత్ర బృందం ఎంతో స్పష్టతతో ఉందీప్పుడు. వచ్చే నెలలోనే ఈ సినిమా వచ్చే అవకాశాలున్నా. అప్పుడు విడుదలయ్యే సినిమాలను (క్రేజ్ ఉన్నవే అనుకోవచ్చు) బట్టి. లభ్యమయ్యే థియేటర్లను బట్టి విడుదల తేది ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రకారం. సరైన ముహుర్తం కూడా ఈ సినిమాని ఫలితాన్ని మరింత ఘనంగా ఉంచేలా చేస్తుందనడంలో సందేహం లేదు.Other News


Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov

Small Movies Are More Viable Than Big Productions: KS Rama Rao

Maharshi Raghava Booked Under Attrocities Case

Venkatadri Express Is Not Chennai Express: Sundeep Kishan

Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.