1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రేపే హార్ట్ ఎటాక్ ఫస్ట్ లుక్

IndiaGlitz [Tuesday, November 26, 2013]
Comments

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'హార్ట్ ఎటాక్'. నితిన్, ఆదాశర్మ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈసినిమా ఆడియోను డిసెంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రేపే విడుదల చేయనున్నారట. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి పూరి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అందరికంటే నితిన్ చాలా ఆశతో ఉన్నాడట ఎందుకంటే ఇది అతనికి హ్యట్రిక్ తెచ్చే సినిమా కాబట్టి.




ఆటోనగర్ సూర్య అలాంటి సమయంలోనే





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'ఆటోనగర్ సూర్య' అలాంటి సమయంలోనే..
 Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov
 'Small Movies Are More Viable Than Big Productions': KS Rama Rao
 'Maharshi' Raghava Booked Under Attrocities Case
 Venkatadri Express Is Not Chennai Express: Sundeep Kishan
 రాధని అతనికే ఇస్తాడా?
 రేయ్తో పూర్వ వైభవం
 Hang Up Firstlook Launch At The Indian Consulate Newyork
 An All Newbie Film Anaganagaa Running Well
 N Shankar Selling The Telangana Cause: Prem Raj
 లవ్ యు బంగారం పాటల విడుదల
 ఆట ఆరంభం ఆడియో లాంఛ్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.