1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ ప్రారంభమైన ఇవివి బ్యానర్

IndiaGlitz [Wednesday, November 27, 2013]
Comments

ఇవివి సత్యనారాయణ అంటే కామెడీకి ట్రేడ్ మార్క్ గా నిలిచే సినిమాలను నిర్మించాడు. ఆయన మరణం తర్వాత చాలా కాలం వరకు ఆయన బ్యానర్ లో సినిమాలు రావడం లేదు. కానీ తిరిగి ఇవివి బ్యానర్ లో సినిమా తెరకెక్కనుంది. ఇవివి బ్యానర్ లో అల్లరి నరేష్ హీరోగా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

వీడుతేడా ఫేమ్ చిన్నికృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కనుంది.డిసెంబర్ చివరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది.  శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.Other News

RGV Changes Court For Case Against Censor Officer

I dont have plans about marriage: Hansika

బంగారు కోడిపెట్ట సెన్సార్ పూర్త

Heart Attack First Look Poster

Download the Free IndiaGlitz app

RGV Changes Court For Case Against Censor OfficerMore News

Maine Pyar Kiya Shoot Takes Off

The Rumors On Madhumathi Film Are Not True: Producers

Nani Looks A Sea Change In Jendapai Kapiraju

Vishwa Vijetha Vijaya Gadha A Book On On Dasari

ఆటోనగర్ సూర్య అలాంటి సమయంలోనే

Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov

Small Movies Are More Viable Than Big Productions: KS Rama Rao

Maharshi Raghava Booked Under Attrocities Case

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 RGV Changes Court For Case Against Censor Officer
 I dont have plans about marriage: Hansika
 బంగారు కోడిపెట్ట సెన్సార్ పూర్త
 Heart Attack First Look Poster
 Maine Pyar Kiya Shoot Takes Off
 The Rumors On Madhumathi Film Are Not True: Producers
 Nani Looks A Sea Change In Jendapai Kapiraju
 Vishwa Vijetha Vijaya Gadha A Book On On Dasari
 ఆటోనగర్ సూర్య అలాంటి సమయంలోనే
 Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov
 Small Movies Are More Viable Than Big Productions: KS Rama Rao
 Maharshi Raghava Booked Under Attrocities Case
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.