1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ బాబుతో పోటీగా

IndiaGlitz [Wednesday, November 27, 2013]
Comments

ఓ విషయంలో మహేష్ బాబుకి పోటీగా నేనున్నాను అంటూ మెగాక్యాంప్ నుంచి తొలి అడుగులు వేస్తున్న సాయిధరమ్ తేజ సందడి చేయబోతున్నాడా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్ లో. ఇంతకీ ఆ పోటీ దేనిగురించి అనే అంశం గురించి కాస్త వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు హీరోగా '1 నేనొక్కడినే' అనే పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2014 జనవరి 10న విడుదల కానుంది.ఆ తేదికి కాస్త అటుఇటుగా ఆ సంక్రాంతి బరిలోకి మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ నటించిన తొలి చిత్రం 'రేయ్' కూడా దిగుతోంది.

ఇటు '1'లోనూ.. అటు 'రేయ్'లోనూ ఓ అంశం కామన్ గా ఉంది. అదేమిటంటే.. '1' లో మహేష్ బాబు రాక్ స్టార్ అవతారమెత్తితే (వినిపించిన కథనాల ప్రకారం).. 'రేయ్'లో కూడా సాయిధరమ్ తేజ రాక్ స్టార్ గా అలరించేందుకు సిద్ధమయ్యాడు.మరి సంక్రాంతికి ఏ రాక్ స్టార్ ఆకట్టుకుంటాడో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.




Pyar Me Padipoyane Unit Celebrates Kasi Vishwanaths Birthday





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Pyar Me Padipoyane' Unit Celebrates Kasi Vishwanath's Birthday
 Allari Naresh's New Film Takes Off With Muhurtham
 RGV Changes Court For Case Against Censor Officer
 'I don't have plans about marriage': Hansika
 బంగారు కోడిపెట్ట సెన్సార్ పూర్త
 Heart Attack First Look Poster
 Maine Pyar Kiya Shoot Takes Off
 The Rumors On Madhumathi Film Are Not True: Producers
 Nani Looks A Sea Change In Jendapai Kapiraju
 Vishwa Vijetha Vijaya Gadha A Book On On Dasari
 ఆటోనగర్ సూర్య అలాంటి సమయంలోనే
 Venkatadri Express USA Premieres on Thanksgiving on 28th Nov
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.