1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నానితో జతకట్టి

IndiaGlitz [Thursday, November 28, 2013]
Comments

'విక్రమార్కుడు' కన్నడ రీమేక్ 'వీరమదకరి' సినిమా కోసం నాయికగా తొలి అడుగులు వేసి.. అనతి కాలంలోనే కన్నడ సినిమాల్లో అగ్ర కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాగిణి ద్వివేది.  తెలుగు సినిమా రీమేక్ తో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. కాస్తంత ఆలస్యంగానైనా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందని సమాచారం.

నాని హీరోగా రూపొందుతున్న 'జెండాపై కపిరాజు' అనే సినిమా కోసం ఇద్దరు హీరోయిన్ లలో ఒకరిగా రాగిణి కనిపించనుంది.  'జెండాపై కపిరాజు' లో నాని ద్విపాత్రాభినయం పోషిస్తుంటే.. అందులో ఓ పాత్ర అయిన అరవింద్ శివ శంకర్ సరసన అమలాపాల్ ఆడిపాడనుంటే.. మాయకన్నన్ అనే క్యారెక్టర్ కి జతగా రాగిణి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం.. తమిళంలో 'నిమిరిన్ ద్ నిల్' పేరుతో తెరకెక్కుతోంది. 'జయం' రవి హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్ లుగా అమలాపాల్, రాగిణి ద్వివేదిలే అక్కడ కూడా నటిస్తున్నారు.




పాండవులు పాండవులు తుమ్మెద లాగే



Other News


Is Chiranjeevi Coming Back

Vastha Nee Venaka With Haveesh In The Lead

Pyar Me Padipoyane Unit Celebrates Kasi Vishwanaths Birthday





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Srinivasa Reddy to direct Mohan Babu
 I didn't play a bad cop in 'Asura' : Nara Rohit
 'Pandaga Chesko' team's innovative idea to stop piracy
 Sesh Adivi to give voice over for Asura
 Ram Charan - Sreenu Vaitla film Hyderabad schedule starts
 'Baahubali' new audio launch date
 Amar Chitra Katha comics inspire Rajamouli
 Petition filed in High Court against 'Andhra Pori' title
 Baahubali to have a 30 min war sequence
 'Baahubali' trailer removed from Youtube
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.