1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రుతి ఖాతాలో మరో సినిమా

IndiaGlitz [Thursday, November 28, 2013]
Comments

'గబ్బర్ సింగ్' సినిమా అందించిన ఘనవిజయంతో ఐరెన్ లెగ్  హీరోయిన్ అనే ఇమేజ్ నుంచి గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనే ఇమేజ్ కి టర్న్ అయ్యింది కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్. 'బలుపు'తో మరో విజయాన్ని తన జాబితాలో వేసుకున్న ఈ సుందరి. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన 'రేసు గుర్రం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చేస్తున్న తరుణంలోనే హిందీలోనూ 'వెల్ కమ్'కి సీక్వెల్ గా వస్తోన్న 'వెల్ కమ్ బ్యాక్'లో  హీరోయిన్ గా నటిస్తోంది శ్రుతి హాసన్.

కాగా. తాజాగా శ్రుతి హాసన్ మరో సినిమాకి సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్య హీరోగా మజిల్ తిరుమేని దర్శకత్వంలో 'వడి వాసల్' పేరుతో రూపొందనున్న తమిళ చిత్రానికి శ్రుతి సంతకం చేసిందని. ఈ చిత్రం జనవరిలో లాంఛనంగా ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది విడుదలైన '3' చిత్రం తరువాత తన మాతృభాషలో శ్రుతి చేస్తోన్న సినిమా ఇదే కావడం గమనార్హం.

మొత్తమ్మీద తెలుగులో ఓ సినిమా. హిందీలో ఓ సినిమా. తమిళంలో ఓ సినిమా అంటూ కమల్ తనయ బాగానే హల్ చల్ చేస్తోందన్నమాట. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ తో శ్రుతి జతకట్టిన తెలుగు చిత్రం 'ఎవడు' అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాండవులు పాండవులు తుమ్మెద లాగేOther News


Is Chiranjeevi Coming Back

Vastha Nee Venaka With Haveesh In The Lead

Pyar Me Padipoyane Unit Celebrates Kasi Vishwanaths BirthdayShruti Haasan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Shruti Haasan turns B-Town's hot property?
 I'm proud of Akshara: Shruti Haasan
 How tall are you? Akshay asks Shruti
 Shruti Haasan is tired of comparisons
 Hot Shruti Haasan recommends cool talc
 Shruti Haasan's item song in Anushka's movie
 Krish is thankful to him
 'Gabbar Is Back': Checkout Shruti Haasan in Maharashtrian Look!
 Picture House Media withdraws case against Shruti Hassan
 Father Kamal Hassan & daughter Shruti Hassan to fight it out on big screen!

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Chiranjeevi's title for Suriya
 Praveen Sattaru picks Mahesh Manjrekar
 I never had any public spat with Chiru: Dasari
 Sunny Leone is 2014's Most Desirable Woman
 Photo feature : Hot Kriti Sanon on the cover of Filmfare
 Actor fires on government
 Anushka: What makes her bold and beautiful
 First U certified film in the career of RGVCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Chiranjeevi's title for Suriya
 Praveen Sattaru picks Mahesh Manjrekar
 I never had any public spat with Chiru: Dasari
 Sunny Leone is 2014's Most Desirable Woman
 Photo feature : Hot Kriti Sanon on the cover of Filmfare
 Actor fires on government
 Anushka: What makes her bold and beautiful
 First U certified film in the career of RGV
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.