1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఇంకా ఏదో సాధించాలనే ఉందిః కమల్

IndiaGlitz [Thursday, November 28, 2013]
Comments

లోకనాయకుడుగా గుర్తింపు పొందిన నటుడు కమల్ హాసన్. భాషలతో సంబంధం లేకుండా ఈ విశ్వనటుడు.. జాతీయ స్థాయిలో అన్ని చోట్లా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో 'సాగరసంగమం, స్వాతి ముత్యం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం' వంటి ఆణిముత్యాల్లాంటి సినిమాలలో కథానాయకుడిగా మెప్పించారు. అలాంటి కమల్ వద్ద 'నటుడిగా మీ ప్రస్థానం ఎలా కొనసాగింది' అని అడిగితే.. చెప్పుకొచ్చిన సమాధానం ఏమిటంటే.. '25 ఏళ్ల వయసులోపే వంద చిత్రాల్లో నటించాను. ఇంకా నటుడిగా కొనసాగడం ఆనందంగా ఉంది.

ఇప్పటికీ నటనపై ఏ మాత్రం ఆసక్తి తగ్గలేదు. ప్రేక్షకులు కోరుకునేలా వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాను. కెరీర్ విషయంలో తృప్తిగానే ఉన్నా.. ఇంకా ఏదో సాధించాలనే ఉంది. నన్ను వరించిన అవార్డులను తలచుకుంటే.. మరింత టాలెంటెడ్ గా ఉండాలి, ఇంకా పలు ఎక్స్ పరిమెంట్స్ చేయాలనే ప్రోత్సాహం నన్ను ముందుకు తీసుకెళుతోంది' అంటూ చెప్పుకొచ్చారు. కమల్ నటించిన తాజా చిత్రం 'విశ్వరూపం 2'   త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాండవులు పాండవులు తుమ్మెద లాగేOther News


Is Chiranjeevi Coming Back

Vastha Nee Venaka With Haveesh In The Lead

Pyar Me Padipoyane Unit Celebrates Kasi Vishwanaths BirthdayKamal Haasan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Shruti Haasan's gesture for dad Kamal
 Shruti Haasan was a fan of MSV: Kamal
 Lingusamy to direct Kamal in a comic caper
 Rajinikanth's loss is Kamal's gain
 Universal subject with basic human emotions
 Kamal feels sorry for riding a bike without helmet
 Shruti hopes to work with dad in the future
 Kamal in remake of a French film?
 Kamal turns makeup man for Trisha, Prakash Raj
 Madhu Shalini smooches Kamal Haasan

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 Baabuballi to be dubbed in Chinese
 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 Baabuballi to be dubbed in Chinese
 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.