Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సెన్సార్ పూర్తైన 'పైసా'..

IndiaGlitz [Friday, November 29, 2013]
Comments

ఇప్పుడు అప్పుడు విడుదలంటూ అందరినీ ఊరించి సినిమా 'పైసా'. యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. నాని, కాథరిన్ హీరోహీరోయిన్లు. రమేష్ పుప్పాల నిర్మాత. కృష్ణవంశీ దర్శకుడు.

చాలా  నెలల క్రితమే షూటింగ్ పూర్తిచేసుకున్న  ఈ సినిమా కొన్ని ఆర్ధిక కారణాల కారణంగా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈసినిమాకి సాయికార్తీక్ సంగీతం అందించాడు.




'స్వామివివేకానంద'కి క్లీన్ యు



Other NEws

స్వామివివేకానందకి క్లీన్ యు

Read More »

Paisa Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Nani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 War begins soon : Nani
 Nani going through a tough time
 Happy Birthday To Nani
 Excited To Be YRF's Debut Film Hero...: Nani
 'Jendapai Kapiraju' Releasing On The 7th March
 మార్చి7న 'జెండాపై కపిరాజు'..
 ఈనెల 21న 'ఆహా కల్యాణం'...
 మరో రీమేక్ లో నాని..?
 Write your review on Paisa
 Paisa US Schedules

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.