1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చెల్లెలుగా చేస్తుందా?

IndiaGlitz [Friday, November 29, 2013]
Comments

ఒకప్పటి టాప్ హీరోయిన్ రాధ ఇమేజ్ తో సినిమారంగంలోకి ఎంటరైనా ఆమె కూతురు కార్తీకకి మాత్రం విజయాలు అంత సులభంగా దొరకడం లేదు.  'జోష్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కథానాయిక కార్తీక ఎందుకోగానీ ఇక్కడ క్లిక్ కాలేకపోయింది. తర్వాత అవకాశాలు కూడా సన్నగిల్లాయి. పోని తెలుగులో కదా! అనుకుందాం అనుకుంటే ఇతర భాషల్లో కూడా ఆమె పరిస్థితి అలాగే వుంది. దాంతో ఇప్పుడు టాలీవుడ్లో ఓ  హీరోకి చెల్లి పాత్రలు వేయడానికి కూడా ఈ అమ్మడు సిద్ధమైపోయింది.

తాజాగా అల్లరి నరేష్ హీరోగా  చిన్నికృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో నరేష్ చెల్లెలుగా నటించడానికి కార్తీక అంగీకరించిందని సమాచారం. ఇందులో కార్తీక, నరేష్ కవల పిల్లలుగా చేయనున్నారట.  ఇలాంటి సెంటిమెంట్ తో ఇది వరకు తెలుగులో మనం మహేష్, కీర్తిరెడ్డిలు నటించిన అర్జున్ సినిమాని చూశాం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు అగక తప్పదు.
స్వామివివేకానందకి క్లీన్ యుOther News


Swamy Vivekananda Completes Censor Process

Malligadu Marriage Bureau Audio Launched

This Race Gurram Wins Life RaceKarthika Nair Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Write your review on 'Brother of Bommali'
 'Brother of Bommali' USA Theatres List
 Audiences will see how a sister shouldn't be : Allari Naresh
 I am not here for making money: Karthika [Exclusive Interview]
 'Brother of Bommali' on Nov 7th
 As Naresh said, only Karthika could do it : Chinni
 వాటిని కొట్టిపారేసిన కార్తీక
 వెయిట్ చేస్తోన్న రాధ కూతురు
 Karthika on a roll in Mollywood
 Karthika's distance education

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in AnantapurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.