Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అంజలి స్థానంలోకి శ్రీదివ్య

IndiaGlitz [Friday, November 29, 2013]
Comments

పేరుకి తెలుగమ్మాయే అయినా. తెలుగులో కంటే తమిళంలోనే కథానాయికగా రాణించింది అంజలి. తమిళంలో ఆమె నటించిన హిట్ చిత్రాలలో 'అంగాడి తెరు (షాపింగ్ మాల్), ఎంగేయుం ఎప్పోదుం (జర్నీ), కలగలప్పు' చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కుష్బూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించిన 'కలగలప్పు' (ఈ సినిమా అల్లరి నరేష్, ఇషా చావ్లా కాంబినేషన్ లో రీమేక్ అవుతోంది ఇప్పుడు) సినిమాకి. అతి త్వరలోనే 'కలగలప్పు 2' పేరిట సీక్వెల్ రూపొందనుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇందులో అంజలి పోషించిన పాత్ర స్థానంలో శ్రీదివ్యని నాయికగా ఎంపిక చేసుకున్నారని తమిళనాట కథనాలు పుట్టుకొస్తున్నాయి. అంజలిలాగే తెలుగమ్మాయే అయిన శ్రీదివ్య.. ఇటీవలే విడుదలై విజయం సాధించిన 'వరుత్త పడాత వాలిబర్ సంఘం'తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఇమేజ్ పొందింది.

చేతిలో ఇప్పటికే 'నగర్ పురమ్, కాట్టు మల్లి, పెన్సిల్, ఈటి, వీరధీర శూరన్' వంటి  5 సినిమాలను కలిగిఉన్న శ్రీదివ్యకి ఆరో చిత్రంగా 'కలగలప్పు 2' చేరిందని అక్కడి సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మన తెలుగమ్మాయికి తమిళనాట చక్కని ఆదరణ లభిస్తుండడం ఆనందించ దగ్గ విషయమే కదూ!




పబ్ లో ప్రణీత చిందులు



Related News

 Sridivya's 'Vaaradhi' releasing at month end
 Sri Divya replaces Samantha
 ఛాన్స్ కొట్టేసిన శ్రీదివ్య
 Write your own review on "Anaamika"
 శ్రీదివ్యకి ఈ రోజు వెరీ స్పెషల్
 శ్రీదివ్య ఖాతాలో మరోటి
 శ్రీదివ్య ఖాతాలో మరోటి
 రీప్లేస్ చేయనున్న శ్రీదివ్య...
 శ్రీదివ్య.. వారితో పోటీపడాలట
 శ్రీదివ్యకి కొత్త పేరు..

Other News

 S.S.Rajamouli announces 'Baahubali' release date
 Manchu Manoj - Pranathi Reddy Got Engaged
 Manchu Manoj to get married on his birthday
 Mani Rathnam's 'Ok Bangaram' Working Still
 Good strategy by Allu Aravind
 Ram Charan targeted it once again
 Nayanthara romancing RGV's disciple
 Sridivya's 'Vaaradhi' releasing at month end
 Venkatesh - Ravi Teja's multi-starrer is also a remake ?
 Casting Call for Mahesh Babu's 'Brahmotsavam'



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 S.S.Rajamouli announces 'Baahubali' release date
 Manchu Manoj - Pranathi Reddy Got Engaged
 Manchu Manoj to get married on his birthday
 Mani Rathnam's 'Ok Bangaram' Working Still
 Good strategy by Allu Aravind
 Ram Charan targeted it once again
 Nayanthara romancing RGV's disciple
 Sridivya's 'Vaaradhi' releasing at month end
 Venkatesh - Ravi Teja's multi-starrer is also a remake ?
 Casting Call for Mahesh Babu's 'Brahmotsavam'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.