1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కొత్త సినిమాకి ఓకే చెప్పిన శ్రియ

IndiaGlitz [Friday, November 29, 2013]
Comments

'సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, నేనున్నాను, ఛత్రపతి, శివాజీ'.. ఇత్యాది హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నాయిక శ్రియ ఇతర భాషల్లోనూ ఎంతోకొంత తన ప్రభావాన్ని చూపిన ఈ గ్లామరస్ హీరోయిన్ ప్రస్తుతం అక్కినేని వారి మూడు తరాల నటుల చిత్రం 'మనం'లో నాగార్జున సరసన నాయికగా నటిస్తోంది. అలాగే హిందీలోనూ 'వాల్మీకీ కీ బందూక్' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పుడు మరో చిత్రానికి శ్రియ ఓకే చెప్పిందని సమాచారం.మలయాళంలో 'ప్రకాశం పారత్తున పెన్ కుట్టి' అనే పేరుతో రూపొందనున్న సినిమాలో ఓ హీరోయిన్ గా శ్రియ ఎంపికైందని కేరళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో శ్రియతో పాటు గాయని, నటి ఆండ్రియా కూడా మరో హీరోయిన్ గా నటించనుంది.  'ఇష్టం' చిత్రం కోసం 2001లో నవంబర్ 30న తెలుగు తెర పై తొలి అడుగులు వేసిన శ్రియ.. నటిగా 12 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో తన ఖాతాలో మరో కొత్త సినిమా వేసుకోవడాన్ని ఆమె సన్నిహితులు సంబరంగా చెప్పుకొస్తున్నారు.




చిరుత తరువాత



Other News


ఓరి దేవుడోయ్ సినిమా ప్రారంభం

స్వామివివేకానందకి క్లీన్ యు

Swamy Vivekananda Completes Censor Process



Shriya Saran Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Shriya ascribes success to her mom
 'I wasn't the prettiest girl in school: Shriya
 Micromax SIIMA 2015 in Dubai
 'Gopala Gopala' completes 50 days
 Shriya to raise funds for 100 heart surgeries
 'Gopala Gopala' audio creating sensation
 'Gopala Gopala' Rocking in USA
 Case filed against 'Gopala Gopala'
 Write your review on 'Gopala Gopala'
 Indiaglitz 'Gopala Gopala' contest final winners list

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 Spotted : NTR's day out with family in London
 Spend Friendship Day with Guntur Talkies team



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 Spotted : NTR's day out with family in London
 Spend Friendship Day with Guntur Talkies team
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.