Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సమంత కన్ఫ్యూజన్..

IndiaGlitz [Saturday, November 30, 2013]
Comments

తెలుగులో 'ఆటోనగర్ సూర్య, మనం, జోరు (ఎన్టీఆర్ కొత్త చిత్రానికి పరిశీలనలో ఉన్న పేరు)'తో పాటు వి.వి.వినాయక్ సినిమాతో బిజీగా ఉన్న తార సమంత. ఈ అమ్మడు తమిళంలో చిరు విరామం తరువాత రెండు సినిమాలను అంగీకరించిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి హీరో సూర్య, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కాగా.. మరోటి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానున్న'తుపాకీ' కాంబినేషన్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ ల సినిమా.

వీటిలో సూర్యతో సమంత నటించే సినిమా ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ కోసం సమంత అతి త్వరలోనే హాజరు కానుంది. ఇదిలా ఉంటే.. ఇందులో సమంత కన్ఫ్యూజన్ కి గురయ్యే పాత్రలో కనిపించనుందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

గ్యాంగ్ స్టర్ గానూ, నార్మల్ యంగ్ స్టర్ గానూ ఉండే సూర్య రెండు పాత్రలు సమంతని ప్రేమిస్తాయని.. వారిలో తను ప్రేమించే యంగ్ స్టర్ ఎవరో తెలియక కొన్ని సన్నివేశాల్లో సమంత ఇబ్బందికి గురవుతుందని అక్కడి సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా  డబ్బింగ్ రూపంలో.. తమిళంతో పాటు ఒకే రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.




కొత్త సినిమాకి ఓకే చెప్పిన శ్రియ



Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Samantha to undergo surgery once again ?
 Samantha Turns Producer
 Will she replace Samantha ?
 'Alludu Seenu' completes 50 days
 I would like to quit - Samantha
 Samantha on JFW magazine cover
 Allu Arjun - Trivikram movie from 22nd
 Samantha shows her philanthropic side once again
 'Rabhasa' gets huge openings
 Write your own review on 'Rabhasa'

Other News

 Akhil becomes brand ambassador of Titan
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 'Aagadu' crosses 1 million mark in USA
 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
 It started three years back between RGV and Sreenu Vaitla
 Remembering ANR on his birth anniversary
 Varma's 'Psycho' on Oct 3rd
 Akhil's movie to be announced today ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil becomes brand ambassador of Titan
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 'Aagadu' crosses 1 million mark in USA
 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
 It started three years back between RGV and Sreenu Vaitla
 Remembering ANR on his birth anniversary
 Varma's 'Psycho' on Oct 3rd
 Akhil's movie to be announced today ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.