1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంక్రాంతికి బాహుబలి?

IndiaGlitz [Saturday, November 30, 2013]
Comments

'ఛత్రపతి' వంటి ఘన విజయం తరువాత కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రానా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. సత్యరాజ్, సుదీప్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కీరవాణి సంగీత మందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం కేరళ లో షూటింగ్ ని జరుపుకుంటోంది.

'బాహుబలి' సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న రాజమౌళి.. సదరు సినిమాని పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని 2015లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని మేకింగ్ వీడియోలో తెలియజేసిన రాజమౌళి.. సినిమాకి ఎంచుకున్న ముహుర్తంగా 2015 సంక్రాంతి అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
జెండాపై కపిరాజు షూటింగ్ పూర్తిOther News


ప్రేమ ఇష్క్ కు ఎ సర్టిఫికేట్

నువ్వే నా బంగారం పాటలు విడుదల

యూత్ ఫుల్ లవ్ ఆడియో విడుదలBaahubali Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Prabhas Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Anushka Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 He is the Baahubali of underworld : RGV
 Prabhas meets PM Modi
 Baahubali to have a TV series?
 Home Minister Rajnath Singh to watch Baahubali
 Everyone suggested Anushka's name for 'Rudhramadevi'
 Baahubali $12 in USA
 Baahubali (USA) Telugu Theaters - 3rd week
 'Baahubali' and 'James Bond' pirates arrested
 Baahubali collects 447 cr
 'Rudhramadevi' to release on September 4th

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in AnantapurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.